ETV Bharat / city

రూ.3.25 లక్షల విలువైన గుట్కా పట్టివేత - రూ.3.25 లక్షల విలువైన గుట్కా పట్టివేత

కర్ణాటకలోని బీదర్​ నుంచి  కరీంనగర్​ జిల్లాలో విక్రయించేందుకు తీసుకువస్తున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులు కలిగిన వాహనాన్ని, ముగ్గురు వ్యక్తుల్ని హుజురాబాద్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు.

రూ.3.25 లక్షల విలువైన గుట్కా పట్టివేత
author img

By

Published : Aug 18, 2019, 11:48 AM IST

కరీంనగర్​ జిల్లా హుజురాబాద్​లో పొగాకు నిషేధిత ఉత్పత్తులు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో విక్రయించేందుకు కర్ణాటకలోని బీదర్​ నుంచి తీసుకొస్తున్నట్టు ర్తించారు. 3.25 లక్షలు విలువ చేసే గుట్కా, 13 బస్తాల అంబర్​ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కా అమ్మినా, సరఫరా చేసినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కరీంనగర్​ సీపీ కమలాసన్​రెడ్డి హెచ్చరించారు.

Intro:TG_KRN_08_17_GUTKA_ARREST_TS10036
Sudhakar contributer karimnagar 9394450126

టాస్క్ ఫోర్స్ దాడుల్లో 3.25లక్షల గుట్కా పట్టివేత, ముగ్గురు అరెస్ట్, ఒక కారు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
నిషేధిత పొగాకు ఉత్పతులను కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి తీసుకవచ్చి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించేందుకు వాహనంలో సరఫరా చేస్తున్న ముగ్గురిని
అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్, హుజురాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుండి 3.25లక్షల నిషేధిత పొగాకు ఉత్పత్తులు అయిన 13 బస్తాల అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
గోదావరిఖని ప్రాంతానికి చెందిన కంకణాల రాజు రెట్టింపు పెట్టుడులను ఆశించి కర్నాటక రాష్ట్రంలోని బీదర్ నుండి నిదేదిత పొగాకు ఉత్పతులను కరీంనగర్ కు సరఫరా చేస్తున్నాడు. టాస్క్ ఫోర్స్ పోలీసుల పక్కా సుమాచారం అందుకున్న పోలీసులు రాత్రి దాడి జరిపి పట్టుకున్నారు. వీరిపై హుజురాబాద్ పోలీసుస్టేషన్ లో కేసులు నమోదయ్యాయి.పట్టుబడిన వారిలో గోదావరిఖనికి చెందిన
కనకన్ల రాజు, సూరారం గ్రామానికి చెందిన
.ఇక్కటి సంతోష్ పెద్ద పాపయ్య పల్లి కి చెందిన
ఆకుల విజయ్ ఒక కారు
3,25,000 రూపాల నిషేధిత గుట్కా,
3 చారవాణులు స్వాధీనం చేసుకున్నారు నిషేధిత గుట్కా లను అమ్మిన,సరఫరా చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కరీంనగర్ కమిషనర్ వివి కమలాసన్రెడ్డి హెచ్చరించారు..పలుమార్లు పట్టు బడిన వారి పైన పీడీ యాక్టు నమోదు చెస్తామని హెచ్చరించారు.

Body:JjConclusion:Kk
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.