రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయించడంలేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ విమర్శించారు. గతంలో పలు జాతీయ రహదారులపై కేంద్రానికి డీపీఆర్‌లు సమర్పించగా... వాటిపై ఇప్పటికీ స్పందన లేదన్నారు. భాజపా పాలిత రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయిస్తూ ఇతర రాష్ట్రాలను పట్టించుకోవడంలేదని అంటున్న వినోద్‌కుమార్‌తో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి.
ఇదీ చూడండి: వ్యర్థాల నుంచి సంపద సృష్టిలో హైదరాబాద్ ఆదర్శం: కేటీఆర్