ETV Bharat / city

ఘనంగా శాతవాహన విశ్వవిద్యాలయ వార్షికోత్సవం - vc

కరీంనగర్​లో శాతవాహన విశ్వవిద్యాలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి  ప్రముఖ వందేమాతరం శ్రీనివాస్, అనూప్​ కుమార్​​ హాజరయ్యారు.

జ్యోతి వెలుగిస్తున్న అతిథులు
author img

By

Published : Apr 18, 2019, 5:54 AM IST

Updated : Apr 18, 2019, 7:52 AM IST

శాతవాహన విశ్వవిద్యాలయ వార్షికోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. కరీంనగర్​లో విశ్వవిద్యాలయం స్థాపించిన తరువాత వేడుకలు నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమాన్ని శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి చిరంజీవులు, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత వందేమాతరం శ్రీనివాస్​, అర్జున అవార్డు గ్రహీత అనూప్​ కుమార్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

వార్షికోత్సవం జరపడం ఇదే మొదటిసారి కావడం వల్ల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, నృత్యాలతో అలరించారు. శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం అనేక సమస్యలు పరిష్కరించానని చిరంజీవులు అన్నారు. వార్షికోత్సవం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందంటున్నారు విద్యార్థులు.

ఘనంగా శాతవాహన విశ్వవిద్యాలయ వార్షికోత్సవం

ఇవీ చూడండి:19న హైదరాబాద్​లో వీర హనుమాన్​ శోభాయాత్ర

Intro:TG_KRN_08_17_SU_UNIVERCITY_ANUALDAY_AVB_C5

శాతవాహన విశ్వవిద్యాలయం లో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఆకట్టుకున్నాయి విశ్వవిద్యాలయం స్థాపించినప్పటి నుంచి ఇదే మొదటి సారిగా వార్షికోత్సవం నిర్వహించడం విద్యార్థుల్లో లో ఉత్సాహం నింపింది వార్షికోత్సవ వేడుకలను విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ చిరంజీవులు ప్రముఖ గాయకుడు రచయిత వందేమాతరం శ్రీనివాస్ జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు ముఖ్యఅతిథిగా అర్జున అవార్డు గ్రహీత అనూప్ కుమార్ పాల్గొన్నారు విద్యార్థులు నిర్వహించిన స్వాగత ఉత్సవ శివతాండవం నృత్యాలు ఆకట్టుకున్నాయి శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తాను విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం జరిగింది అని వైస్ ఛాన్స్లర్ చిరంజీవులు పేర్కొన్నారు

బైట్ చిరంజీవులు శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ కరీంనగర్ ర్

Body:హ్హ్

Conclusion:జ్
Last Updated : Apr 18, 2019, 7:52 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.