అఖిలభారత విశ్రాంత ఉద్యోగుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను విశ్రాంత ఉద్యోగులు సన్మానించారు.
విశ్రాంత ఉద్యోగులకు బండి సంజయ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతోనే లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.