రాష్ట్రంలో 16 పార్లమెంటు స్థానాలు దక్కించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభతో ప్రచార జోరుకు శ్రీకారం చుట్టారు.కరీంనగర్లోని స్పోర్ట్స్ పాఠశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీంద్ర సింగ్ పరిశీలించారు. దీనిపై ఈటీవీ భారత్ ప్రతినిధి మరిన్ని వివరాలందిస్తారు.
ఇవీ చూడిండి:3లక్షల మెజార్టీతో గెలిపించాలి'