ETV Bharat / city

ఇంట్లో అగ్నిప్రమాదం జరిగితే ఇవీ జాగ్రత్తలు

author img

By

Published : Apr 17, 2019, 4:12 PM IST

కరీంనగర్​లో ఘనంగా నాలుగోరోజు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఇంట్లో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

నాలుగోరోజు అగ్నిమాపక వారోత్సవాలు

ఏప్రిల్​ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కరీంనగర్​లో అగ్నిమాపక సిబ్బంది అగ్నిప్రమాద నివారణ పద్ధతులపై గృహిణులకు అవగాహన కల్పించారు. అనుకోకుండా ఇళ్లల్లో జరిగే అగ్నిప్రమాదాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని... చిన్న పద్ధతులు పాటించి మంటలను ఎలా అదుపు చేయాలో అగ్నిమాపక శాఖాధికారి వెంకన్న నేర్పించారు.

Intro:TG_KRN_06_17_FIRE_VAROCHAVALU_AB_C5

విక్టోరియా అగ్నిప్రమాదంలో విధి నిర్వహణలో అసువులు బాసిన అగ్నిమాపక దళ సిబ్బంది స్మారకార్థం ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక శాఖ వారోత్సవాల నిర్వహిస్తున్నది దీనిలో భాగంగా కరీంనగర్ లో ఆ శాఖ సిబ్బంది అగ్నిప్రమాద నివారణ పద్ధతులపై గృహిణులకు అవగాహన సదస్సులు కల్పించారు అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా నగరంలోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాద నివారణ పద్ధతులపై అవగాహన కల్పించారు రు అనుకోకుండా ఇళ్లలో జరిగే అగ్నిప్రమాదంపై ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని చిన్న పద్ధతులు పాటించి అగ్నిప్రమాద నివారణ పై అవగాహన పెంచుకోవాలని అగ్నిమాపక కృష్ణా జిల్లా శాఖ అధికారి ఇ వెంకన్న కోరారు మంటలు చెలరేగినప్పుడు ఇలా నివారించవచ్చును ప్రత్యక్షంగా చూపించారు

బైట్ వెంకన్న కరీంనగర్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి

Body:ఉడు

Conclusion:కేక్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.