ఇవీ చూడండి: డీఆర్డీఓ కొవిడ్ ఔషధానికి డీసీజీఐ అనుమతి
'మొదటి డోసు ధ్రువీకరణ పత్రం తప్పకుండా తీసుకురావాలి' - తెలంగాణ వార్తలు
కరీంనగర్ జిల్లాలో టీకా రెండో డోసు పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికే కాకుండా మొదటి డోసు గడువు ముగిసిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే.. టీకా కేంద్రానికి వచ్చేటప్పుడు మెుదటి డోసు టీకా తీసుకున్నట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచిస్తున్న వైద్యాధికారి రాజ్‌కిరణ్‌తో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి.
etv bharat exclusive interview with karimnagar health officer rajkiran
ఇవీ చూడండి: డీఆర్డీఓ కొవిడ్ ఔషధానికి డీసీజీఐ అనుమతి