ఇండోనేసియా వాసులపై కరీంనగర్ ఒకటో పట్టణ ఠాణాలో కేసు నమోదైంది. పర్యాటక వీసాలపై వచ్చి మత ప్రచారంలో పాల్గొన్న 10 మందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇండోనేసియా వాసులకు సహకరించిన వారిపైనా కేసులు నమోదయ్యాయి. వారిలో కరీంనగర్‌కు చెందిన ముగ్గురు, ఇద్దరు యూపీ వాసులపై కేసు నమోదు చేశారు.
ఇవీచూడండి: తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా... 340కి చేరిన కేసులు