ఇవీ చూడండి:ఒకరిది అధికారం కోసం ఆరాటం.. మరొకరిది ఉనికి కోసం పోరాటం..
పూజలు, యాగాలు చేస్తే హిందువులవుతారా? - undefined
కరీంనగర్ సభలో కేసీఆర్ మాటతీరుపై భాజపా అధికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిని మరిచి ప్రధానిని దూషిస్తున్నారని విమర్శించారు.
ఓట్ల కోసం మతతత్వాన్ని రెచ్చగొడతారా: భాజపా
కరీంనగర్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భాజపా అధికార ప్రతినిధి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజలు, యాగాలు చేసినంత మాత్రాన హిందువులు అవుతారా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం మతతత్వాన్ని రెచ్చగొడతారా అని ధ్వజమెత్తారు. కేసీఆర్ హిందువు అయితే అయోధ్యలో రామాలయ నిర్మాణంతో పాటు.. కాశీ, మధుర ఆలయాల నిర్మాణంపై వైఖరేంటో తెలపాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:ఒకరిది అధికారం కోసం ఆరాటం.. మరొకరిది ఉనికి కోసం పోరాటం..
TAGGED:
bjp leaders fires on cm kcr