ETV Bharat / city

నిజామాబాద్​లో వార్​ వన్​ సైడే: కవిత - kavitha

ప్రజల జోష్​ చూస్తుంటే నిజామాబాద్​లో వార్​ వన్​ సైడే అనిపిస్తుందని తెరాస అభ్యర్థి కవిత అన్నారు. జగిత్యాలలో రోడ్​ షో నిర్వహించారు.

కవిత
author img

By

Published : Apr 3, 2019, 8:57 PM IST

జగిత్యాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కోట్లలో నిధులు కేటాయించిందని నిజామాబాద్​ తెరాస అభ్యర్థి కవిత అన్నారు. జగిత్యాలలోని టవర్​ సర్కిల్​ రోడ్​ షోలో పాల్గొన్నారు. ప్రజల జోష్​ చూస్తుంటే వార్​ వన్​ సైడే అనిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్​, ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు.

నిజామాబాద్​లో వార్​ వన్​ సైడే: కవిత
ఇవీ చూడండి:'కేసీఆర్​తోనే ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.