జగిత్యాల పురపాలక సంఘం 15 వార్డుకు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ కోర్టు శ్రీనుపై అర్ధరాత్రి దాడి జరిగింది. ఐదుగురు వక్తులు వచ్చి కత్తులతో దాడి చేసినట్టు శ్రీను భార్య తెలిపింది. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత కక్షలతోనే ముఖేష్ కన్నా మరికొందరు ఈ దారుణానికి పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఇవీ చూడండి: అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం