ETV Bharat / city

YS Vivekananda Reddy Murder Case: కడప జిల్లా ఎస్పీతో వైఎస్‌ వివేకానంద రెడ్డి కుమార్తె భేటీ - cbi investigation in YS Vivekananda Reddy Murder Case

వైఎస్‌ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఏపీలోని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిశారు. వివేక హత్యకు సంబంధించిన వివరాలను ఆయనను అడిగి తెలుసుకున్నారు. పులివెందులలోని తమ ఇంటి పరిసర ప్రంతాల్లో భద్రతను పెంచాలని ఎస్పీని కోరారు.

YS Vivekananda Reddy Murder Case
కడప ఎస్పీతో వివేకా కుమార్తె సునీత భేటీ
author img

By

Published : Jun 15, 2021, 7:45 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ (Kadapa SP Anburajan )తో వైఎస్​ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత (ys viveka daughter sunitha ) భేటీ అయ్యారు. పులివెందులలోని తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో భద్రత మరింత పెంచాలని ఆయనను కోరారు. ఈ విషయమై ఎస్పీ అన్బురాజన్.. సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు.

వైఎస్ వివేకా (Viveka Murder Case).. హత్యకు సంబంధించి పలు విషయాలను సునీత ఎస్ఫీని అడిగి తెలుసుకున్నారు. కేసును సీబీఐ (CBI) విచారిస్తుండటంతో.. పూర్తి వివరాలు వారి వద్దే ఉంటాయని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: Kiya: అదనపు కలెక్టర్లకు కొనుగోలు చేసిన కియా కార్లకు నిధులు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.