కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విశాఖకు చెందిన యువతి సరికొత్తగా ప్రచారం చేస్తోంది. పౌరాణిక ప్రాసలో అభినయిస్తూ పాతకాలం నాటి పాటలు, పౌరాణిక సంభాషణలు చెబుతూ అందరిని ఆకట్టుకుంటోంది. బీటెక్ చదువుతున్న అంకిత చేసిన ఈ ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.
ఇదీ చూడండి: 'తిండి లేదు... బీర్లతోనే సరిపెట్టుకుంటున్నాం సార్'