ETV Bharat / city

చినజీయర్ స్వామితో యడియూరప్ప భేటీ - chinna jeeyar swamy

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప శంషాబాద్​లోని చినజీయర్​స్వామి ఆశ్రమానికి చేరుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా వచ్చిన ఆయనకు చినజీయర్​ స్వామి ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రి యడియూరప్ప ఆశ్రమంలోనే బస చేయనున్నారు.

చినజీయర్ స్వామితో యెడియూరప్ప భేటీ
author img

By

Published : Aug 1, 2019, 10:47 PM IST

ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి ఆశ్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. వారికి చినజీయర్ స్వామి ఘనస్వాగతం పలికారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా వచ్చిన ఆయన... స్వామీజీతో భేటీ అయ్యారు. ఈ రోజు రాత్రికి కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్​ ఆశ్రమంలోనే బస చేయనున్నారు.

చినజీయర్ స్వామితో యడియూరప్ప భేటీ

ఇదీ చూడండి: తెలంగాణ గవర్నర్​ను కలిసిన ఏపీ సీఎం జగన్​

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.