తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఎస్ఈసీకి వైకాపా లీగల్ సెల్ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదలపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారని తెలిపారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని వైకాపా కోరింది.
ఇదీ చదవండి: 'సాగు చట్టాలపై పార్లమెంట్ సమావేశాల్లో విస్తృతంగా చర్చించాలి'