ETV Bharat / city

Omicron virus in kowthalam: ఒకే గ్రామంలో 80 మందికి ఒమిక్రాన్... వైద్యశాఖ వెబ్​సైట్​లో కలకలం! - కర్నూలు జిల్లా వార్తలు

Omicron virus in kowthalam: ఏపీలోని కర్నూలు జిల్లాలో 80 మందికి ఒమిక్రాన్ నిర్థరణ అయినట్లు.. వైద్యశాఖ వెబ్​సైట్​లో నమోదు చేయడం కలకలం రేపింది. అయితే.. వాలంటీర్ తప్పుగా నమోదు చేశారని తర్వాత తేలింది. దీంతో మళ్లీ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

Omicron virus in kowthalam
Omicron virus in kowthalam
author img

By

Published : Dec 27, 2021, 8:33 AM IST

Omicron virus in kowthalam: ఏపీలోని కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని తోవి గ్రామంలో ఇంటింటికీ ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 80 మందికి ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు.. వైద్యశాఖ వెబ్​సైట్​లో వాలంటీర్ తప్పుగా నమోదు చేశారు. వాలంటీర్ తప్పిదంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే.. పొరపాటు జరిగిందని గ్రహించిన అధికారులు.. గ్రామంలోని 80 మందికి మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి: ఒకే పాఠశాలలో 51 మందికి కరోనా.. స్కూల్‌ మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.