ఏపీ విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో భారీ క్రేన్ కూలిన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడం సహా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని యాజమాన్యం ప్రకటించింది. బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగడంతో ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వారితో చర్చలు జరిపారు.
ఇవీ చూడండి : కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్