సైబరాబాద్ వాట్సాప్ నంబరును వాట్సాప్ సంస్థ నిలిపివేసింది. దిశ ఘటన తర్వాత 9490617444 ఫోన్ నంబరుపై ఉన్న వాట్సాప్‌కు సందేశాలు వెల్లువల వచ్చాయి. అపరిమిత సంక్షిప్త సమాచారాలు వస్తుండటం వల్ల వాట్సాప్ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం సైబరాబాద్ వాట్సాప్ నంబరును సంస్థ నిలిపివేసింది. దీంతో సైబరాబాద్ పోలీసులు సమస్య పరిష్కరించాలని వాట్సాప్ యాజమాన్యానికి మెయిల్ పంపించారు. అప్పటివరకు 79011 14100 నంబరు అందుబాటులో ఉంటుందని సీపీ సజ్జనార్ తెలిపారు.
సైబరాబాద్ పోలీస్ నంబరును నిలిపివేసిన వాట్సాప్ సంస్థ - DISHA Latest News
21:09 December 08
సైబరాబాద్ పోలీస్ నంబరును నిలిపివేసిన వాట్సాప్ సంస్థ