వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐకి అప్పగింత. సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న హైకోర్టు. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించింది. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. హత్యకేసును ఛేదించడానికి మూడుసార్లు సిట్ వేసింది ప్రభుత్వం. 11 నెలలు గడుస్తున్నా ఏమీ తేల్చలేకపోయింది.
సీబీఐకి వివేక హత్య కేసు... హైకోర్టు కీలక నిర్ణయం - సీబీఐకి వివేక హత్య కేసు... హైకోర్టు కీలక నిర్ణయం
viveka
14:45 March 11
సీబీఐకి వివేక హత్య కేసు... హైకోర్టు కీలక నిర్ణయం
14:45 March 11
సీబీఐకి వివేక హత్య కేసు... హైకోర్టు కీలక నిర్ణయం
వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐకి అప్పగింత. సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న హైకోర్టు. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించింది. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. హత్యకేసును ఛేదించడానికి మూడుసార్లు సిట్ వేసింది ప్రభుత్వం. 11 నెలలు గడుస్తున్నా ఏమీ తేల్చలేకపోయింది.
Last Updated : Mar 11, 2020, 3:46 PM IST