ETV Bharat / city

వి'శోక' తీరం ఘటనపై పూర్తి కథనాల సమాహారం - Vishaka Gas Tragedy Key Links in Etv bharat

సముద్రపు అలలు.. ఆహ్లాద వాతావరణం.. నగర తీరంలో పక్షుల కిలకిలారావాలు. ఇవీ విశాఖ పేరు చెబితే మనకు గుర్తొచ్చేవి. కానీ నేడు.. పిట్టల్లా రాలిపోయిన జనం.. నిర్జీవమై పడి ఉన్న పశుపక్ష్యాదులు.. కాలిపోయిన చెట్లు. ఇవీ అక్కడి దృశ్యాలు. విశాఖను వి'శోక' నగరంగా మార్చిన గ్యాస్​ దుర్ఘటన ఒక్క రాష్ట్రాన్నే కాదు.. యావద్దేశాన్నే ఆందోళనకు గురి చేసింది. తెల్లవారుజామున ఊపిరినిచ్చే వాయువే వారి శ్వాసను అనంత వాయువుల్లో కలిపేసింది. ఈ దిగ్భ్రాంతికర ఘటనపై పూర్తి కథనాల సమాహారం..!

వి'శోక' తీరం ఘటనపై పూర్తి కథనాల సమాహారం
వి'శోక' తీరం ఘటనపై పూర్తి కథనాల సమాహారం
author img

By

Published : May 7, 2020, 10:35 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.