హైదరాబాద్ నాంపల్లి న్యాయస్థానంలో వైఎస్ విజయమ్మ, షర్మిల హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012 సమయంలో పరకాల ఉపఎన్నికల్లో... ఎన్నికల నియమావళిని ఉల్లంగించారని వారిపై కేసు నమోదయింది. ఈ కేసు విచారణలో భాగంగా విజయమ్మ, షర్మిల కోర్టుకు హాజరయ్యారు. కేసును ఈ నెల 27కు వాయిదా వేసింది.
నాంపల్లి కోర్టులో హాజరైన విజయమ్మ, షర్మిల - vijayamma in court
హైదరాబాద్ నాంపల్లి కోర్టులో విజయమ్మ, షర్మిల హాజరయ్యారు. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరకాల ఉపఎన్నికల్లో నియమావళిని ఉల్లంఘించిన కేసు విచారణలో భాగంగా ఈరోజు కోర్టుకు వచ్చారు.
vijayamma and sharmila attended in nampally court