ETV Bharat / city

రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్న విద్యుత్​ ఉద్యోగులు - విజయవాడలో విద్యుత్ ఉద్యోగుల ధర్నా

ఆంధ్రప్రదేశ్​లోని విద్యుత్ సంస్థలో చేరడానికి తెలంగాణ నుంచి వెళ్లిన 650 మంది విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పోస్టులు లేవంటూ వారిని తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది.

ELECTRICITY EMPLOYEES PROTEST
రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్న విద్యుత్​ ఉద్యోగులు
author img

By

Published : Jan 6, 2020, 3:07 PM IST

జస్టిస్ ధర్మాధికారి తీర్పు ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్​లోని విద్యుత్ సంస్థలో చేరడానికి తెలంగాణ నుంచి వెళ్లిన 650 మంది విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన ఉద్యోగులను చేర్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖంగా లేదు. వారిని తీసుకోవడానికి పోస్టులు లేవంటూ నిరాకరించింది. ఈ మేరకు విద్యుత్ సౌధ ఉన్నతాధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్న విద్యుత్​ ఉద్యోగులు

ఇవీ చూడండి: రేపటికి వాయిదా పడిన సమత కేసు విచారణ

Intro:Ap_Vja_24_06_ viduth_Soudha_Emplys_Andolana_Av_Ap10052
Sai babu _ 9849803586
యాంకర్: జస్టిస్ ధర్మాధికారి జడ్జిమెంట్ ప్రకారం తెలంగాణ విద్యుత్ సంస్థలో విధుల నుండి 650 మంది విద్యుత్ ఉద్యోగుల ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బదిలీ ఉత్తర్వుల మేరకు విజయవాడ గుణదల విద్యుత్సౌధ కార్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆంధ్ర ప్రభుత్వానికి పంపిన ఉద్యోగులు తమ విధుల్లో చేరటానికి సామూహికంగా వచ్చారు..
కాగా వారిని విధుల్లోకి తీసుకోవడానికి పోస్టులు లేవంటూ విద్యుత్ సౌధ ఉన్నతాధికారులు సుప్రీంకోర్టులో ఆపిల్ కి వెళ్లారు..
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన ఉద్యోగులు తాము చేర్చుకోవడానికి ఇక్కడ ఎటువంటి ఉద్యోగాలు లేవంటూ ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయటంతో 650 ఉద్యోగులు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈమేరకు ఇవాళ విద్యుత్సౌధ వద్ద ఉన్నత అధికారులతో చర్చలు జరిపిన బదిలీ కాబడిన ఉద్యోగులు త్వరలో తమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగులు ముక్తకంఠంతో కోరుతున్నారు..

బైట్: సురేష్ కుమార్ _ తెలంగాణ విద్యుత్ శాఖ నుండి బదిలీపై వచ్చిన ఉద్యోగి..
బైట్: జేవిఎల్ సురేష్ _ తెలంగాణ ప్రభుత్వం నుండి బదిలీ మీద వచ్చిన విద్యుత్ శాఖ ఉద్యోగి..

Body:Ap_Vja_24_06_ viduth_Soudha_Emplys_Andolana_Av_Ap10052

Conclusion:Ap_Vja_24_06_ viduth_Soudha_Emplys_Andolana_Av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.