వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఆయనకు ఘనస్వాగతం పలికారు.
పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది. నగరానికి విచ్చేసిన ఉపరాష్ట్రపతికి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రి స్వాగతం పలికారు.