ETV Bharat / city

హైదరాబాద్​లో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

author img

By

Published : Oct 7, 2019, 9:50 AM IST

హైదరాబాద్ వనస్థలిపురంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 9 వరకు ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

హైదరాబాద్​లో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్ వనస్థలిపురంలో పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఇవాళ ఉత్సవమూర్తులకు అభిషేకం, లక్ష్మీ నరసింహ సుదర్శన యాగం, ఎదుర్కోలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం, మేళతాళాల నడుమ రథోత్సవం వంటి కార్యాక్రమాలతో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 9 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి కృపకు పాత్రులవ్వాలని కమిటీ సభ్యులు కోరారు.

ఇదీ చదవండిః వనస్థలిపురం ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

Intro:హైదరాబాద్​ : వనస్థలిపురంలోని శ్రీశ్రీశ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా కోనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో బాగంగా నేడు ఉత్సవమూర్తులకు అభిషేకము,శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన యాగము, ఎదురుకోలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక కళ్యాణము, డప్పు వాయిద్యాలతో శ్రీవారి రథోత్సవము మొదలైన ప్రత్యేక కార్యక్రమాలతో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈనెల 9 వరకు కొనసాగే ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని స్వామి వారి కృపకు పాత్రులౌవ్వలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.Body:TG_Hyd_15_07_Srivari Brammostavalu_Ab_TS10012Conclusion:TG_Hyd_15_07_Srivari Brammostavalu_Ab_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.