ETV Bharat / city

సీఎం కేసీఆర్​కు ఉత్తమ్​ శుభాకాంక్షలు - cm kcr latest news

సీఎం కేసీఆర్​ జన్మదినం సందర్భంగా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆయనకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

cm kcr
cm kcr
author img

By

Published : Feb 17, 2020, 9:57 AM IST

తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్​ 66వ జన్మదినోత్సవం సందర్భంగా.. రాష్ట్రమంతటా పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రముఖులు, అధికారులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుంచి జాతీయ నేతలు, రాష్ట్ర ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు చెబుతున్నారు.

  • We convey our best wishes to Shri K Chandrashekhar Rao, Hon’ble Chief Minister of Telangana (@TelanganaCMO) on his birthday. Wishing him a long, healthy & happy life. @KTRTRS

    — Uttam Kumar Reddy (@UttamTPCC) February 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ట్వీట్ చేశారు. మేఘాలయ సీఎం సంగ్మా కూడా ట్విట్టర్​లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

  • Warm birthday greetings to the Hon'ble Chief Minister of Telangana Sh. K. Chandrashekar Rao ji today. May God bless you with his choicest blessings.
    @TelanganaCMO

    — Conrad Sangma (@SangmaConrad) February 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ 66వ పుట్టినరోజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.