ETV Bharat / city

అంబ్రలిసిబ్ డ్రగ్​కు యూఎస్ఎఫ్​డీఏ అనుమతి : మంత్రి కేటీఆర్

తెలంగాణలో అభివృద్ధి చేసిన అంబ్రలిసిబ్ అనే డ్రగ్​.. అమెరికాకు చెంది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి పొందినట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. భారత్​ నుంచి క్యాన్సర్ చికిత్సకు యూఎస్ఎఫ్​డీఏ అనుమతి పొందిన తొలి డ్రగ్​గా నిలిచిందని ట్విటర్ వేదికగా తెలిపారు.

US FDA approval for Umbralisib drug which is developed in Hyderabad
అంబ్రలిసిబ్ డ్రగ్​కు యూఎస్ఎఫ్​డీఏ అనుమతి
author img

By

Published : Feb 18, 2021, 7:11 PM IST

క్యాన్సర్ చికిత్సలో వినియోగించే అంబ్రలిసిబ్ అనే డ్రగ్​ అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి పొందినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్​లో తయారు చేసిన ఈ డ్రగ్ క్యాన్సర్ చికిత్స కోసం భారత్​ నుంచి యూఎస్​ఎఫ్​డీఏ అనుమతి పొందిన తొలి డ్రగ్​గా నిలిచిందని ట్విటర్ వేదికగా వెల్లడించారు.

  • Delighted that #Umbralisib, the 1st NCE from India approved by USFDA, is discovered & developed @Genomevalley !👍

    Congratulations to @Incozen and its global partners. Extremely proud of yet another remarkable & pathbreaking contribution to global Health from Hyd@HydLifeSciences

    — KTR (@KTRTRS) February 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ డ్రగ్​ను హైదరాబాద్​కు చెందిన జీనోం వ్యాలీలో పరిశోధించి, అభివృద్ధి చేశారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఓరల్​గా తీసుకునే ఈ డ్రగ్​ను హైదరాబాద్​కు చెంది ఇంకోజెన్ థెరపిటిక్స్, ఇతర గ్లోబర్ కంపెనీల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య రంగానికి హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ నుంచి ఇదో కీలకమైన కంట్రిబ్యూషన్ అని.. రాష్ట్ర ప్రజలకు ఈ మైలురాయి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.