ఇదీ చదవండి: ఉదయం ఉరుకులు పరుగులు.. మధ్యాహ్నం నుంచి గప్‌చుప్
లాక్డౌన్లోనూ కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ - ఉప్పల్ వ్యాక్సినేషన్ కేంద్రం
రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలుతోపాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రెండో డోస్ లబ్ధిదారులకు.. అధికారులు టీకా వేస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లోని ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ కోసం నగర ప్రజలు తరలి వస్తున్నారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రమ్య అందిస్తారు.
ఉప్పల్ వ్యాక్సిన్ కేంద్రం
ఇదీ చదవండి: ఉదయం ఉరుకులు పరుగులు.. మధ్యాహ్నం నుంచి గప్‌చుప్