ETV Bharat / city

రాష్ట్రంలో తాజాగా 2,058 మందికి కరోనా

author img

By

Published : Sep 15, 2020, 8:45 AM IST

Updated : Sep 15, 2020, 9:45 AM IST

two-thousand-fifty-eight-new-corona-cases-recorded-in-telangana
రాష్ట్రంలో తాజాగా 2058 మందికి కరోనా

08:39 September 15

రాష్ట్రంలో తాజాగా 2058 మందికి కరోనా

two-thousand-fifty-eight-new-corona-cases-recorded-in-telangana
రాష్ట్రంలో తాజాగా 2,058 మందికి కరోనా

రాష్ట్రంలో కొత్తగా 2,058 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 1,60,571 మంది వైరస్ బారిన పడ్డారు. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 984కి చేరింది.

వైరస్ బారిన పడి నిన్న ఒక్కరోజే 2,180 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,29,187కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 30,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 23,534 మంది హోం ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

Last Updated : Sep 15, 2020, 9:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.