Car Accident: తిరుమలలో కారు బీభత్సం సృష్టించింది. రాంభగీచ వలయంలో ఓ కారు భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముంబైకి చెందిన ఒక మహిళకు రెండు కాళ్లు విరిగిపోగా.. మహబూబ్‌నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి ఎడమకాలికి త్రీవ గాయమైంది. కరెంటు స్తంభాన్ని ఢీకొన్న తర్వాత కారు ఆగడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇదీ చదవండి: