ETV Bharat / city

TTD Employee Health: పాము కాటుకు గురైన తితిదే ఉద్యోగి.. పరిస్థితి విషమం - ap latest news

TTD employee health: ఏపీలో తితిదే ఉద్యోగి భాస్కర్‌నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. జనవరి 29న పాము కాటుకు గురైన ఆయనకు.. డెంగీ కూడా సోకటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

TTD Employee Health
TTD Employee Heతితిదే ఉద్యోగి భాస్కర్‌నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంalth
author img

By

Published : Feb 3, 2022, 11:41 AM IST

TTD Employee Health: ఏపీలో తితిదే ఉద్యోగి భాస్కర్‌నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. జనవరి 29న పాటు కాటుకు గురైన ఆయనకు.. డెంగీ కూడా సోకటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. తిరుమల, తిరుపతి అడవుల్లో పాములు పట్టే విధులను నిర్వహిస్తూ.. భాస్కర్‌నాయుడు పదవీ విరమణ చేశారు. అయినా.. ఆయన సేవలను తితిదే కొనసాగిస్తోంది. ఇప్పటివరకు భాస్కర్ నాయుడు వేల పాములను పట్టుకున్నారు.

జనవరి 29న పాముకాటుకు గురైన భాస్కర్‌నాయుడు

జనవరి 29న భాస్కర్​ నాయుడు పాము కాటుకు గురయ్యాడు. తిరుమలలో పాముని పట్టే సమయంలో ఈ ఘటన జరిగింది. తితిదే అధికారులు భాస్కర్‌నాయుడిని తిరుపతిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.