ఆర్టీసీ ఐకాస నేతలు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిశారు. ఆర్టీసీ సమ్మె తీరుపై ప్రభుత్వం వైఖరి, తదనంతర పరిణామాలను గవర్నర్కు వివరించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. కె.కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తిస్తామని గతంలో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసమే పోరాడుతున్నామని అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు.
'కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధం' - tsrtc jac discussion with telangana government
తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసి సమ్మెపై ప్రభుత్వ తీరుని వివరించామని ఆయన వెల్లడించారు.
!['కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4747033-599-4747033-1571044911166.jpg?imwidth=3840)