హైదరాబాద్‌లో నీటి పొదుపు, వృథాని అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని జలమండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా జలమండలి జలగీతం ద్వారా ప్రజల్లో అవగాహన తేవాలని ఓ వీడియో పాట విడుదల చేసింది. హైదరాబాద్ మహా నగర మంచి నీటి సరఫరా, మురుగు నీటి పారుదల మండలి సుమారు ఒక కోటి మందికి పైగా ఉన్న నగర జనాభాకు మంచి నీటి సరఫరా చేస్తోంది. వాహనాలు కడగడం, పైపులతో వరండాలు కగడం, ఓవర్ హెడ్ ట్యాంకులు నిండిపోయి నీరు వృథాగా పోవడం మొదలైన చేస్తున్నారు. వృథా నీరు రోడ్ల మీద పోతుంటే రోడ్లు పాడవడం కాకుండా నీరు కూడా కలుషితం అవుతుంది. అందుకే వీడియో ద్వారా ప్రజలకు అవగాహన పరుస్తున్నట్లుగా జలమండలి అధికారులు వెల్లడించారు.
నీటి పొదుపు, వృథాని అరికట్టేందుకు 'జలమండలి జలగీతం' - water board
హైదరాబాద్‌లో నీటి పొదుపు, వృథాని అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని జలమండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా జలమండలి జలగీతం ద్వారా ప్రజల్లో అవగాహన తేవాలని ఓ వీడియో పాట విడుదల చేసింది.