ETV Bharat / city

LIVE UPDATES : ముగిసిన తెరాస ప్లీనరీ.. కార్యవర్గాన్ని నియమించే అధికారం అధ్యక్షుడికి ఇస్తూ తీర్మానం - తెరాస ప్లీనరీ సమావేశం లైవ్ అప్​డేట్స్​

కాసేపట్లో తెరాస ప్లీనరీ సమావేశం
కాసేపట్లో తెరాస ప్లీనరీ సమావేశం
author img

By

Published : Oct 25, 2021, 10:09 AM IST

Updated : Oct 25, 2021, 6:57 PM IST

18:49 October 25

ముగిసిన తెరాస ప్లీనరీ

  • ముగిసిన తెరాస ప్లీనరీ
  • తెరాస రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించే అధికారం అధ్యక్షుడికి ఇస్తూ తీర్మానం
  • జిల్లా, నియోజకవర్గ కార్యవర్గాలను నియమించే అధికారమిస్తూ తీర్మానం
  • అధ్యక్షుడు లేనప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షుడికి అధికారాలు

17:31 October 25

టీకాల ఉత్పత్తిలో ప్రపంచానికి రాజధానిగా మారాం: కేటీఆర్‌

  • తెలంగాణ వస్తే ఉద్యోగాలు రావన్నారు: కేటీఆర్‌
  • ఉన్న పెట్టుబడులు పోతాయని వెక్కిరించారు: కేటీఆర్‌
  • టీఎస్‌ ఐపాస్‌తో తెలంగాణకు కంపెనీల క్యూ కట్టాయి: కేటీఆర్‌
  • ఒకప్పుడు విమర్శించిన వాళ్లే ప్రశంసిస్తున్నారు: కేటీఆర్‌
  • తయారీ పరిశ్రమలో తెలంగాణకు ఎదురులేదు: కేటీఆర్‌
  • ఫార్మా రంగంలో అగ్రస్థానంలో ఉన్నాం: కేటీఆర్‌
  • టీకాల ఉత్పత్తిలో ప్రపంచానికి రాజధానిగా మారాం: కేటీఆర్‌
  • నాడు ఆగమైన తెలంగాణ నేడు దేశానికే ఆదర్శమైంది: కేటీఆర్‌
  • ఉపాధి అవకాశాలకు తెలంగాణ అక్షయపాత్ర అయింది: కేటీఆర్‌
  • ఉమ్మడి రాష్ట్రంలో ఐటీకి హైదరాబాద్‌ బ్యాకప్‌ మాత్రమే: కేటీఆర్‌
  • ఇవాళ ఐటీకి హైదరాబాద్‌ బ్యాక్‌ బోన్‌ అయింది: కేటీఆర్‌
  • గూగుల్‌కు గుండెకాయ హైదరాబాద్‌: కేటీఆర్‌
  • ఆమెజాన్‌, యాపిల్‌కు ఆయువుపట్టు హైదరాబాద్‌: కేటీఆర్‌
  • ఫేస్‌బుక్‌ ఫస్ట్‌ ఫేవరేట్‌ డెస్టినేషన్‌ హైదరాబాద్‌: కేటీఆర్‌

17:22 October 25

  • హైదరాబాద్‌: కొనసాగుతున్న తెరాస ప్లీనరీ 
  • దేశానికి దిక్సూచిగా దళితబంధుపై తీర్మానం
  • తీర్మానం ప్రవేశపెట్టిన వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

17:08 October 25

  • సమగ్ర కుటుంబ సర్వే వల్లే సంక్షేమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లాం: కేటీఆర్‌
  • బంగాల్‌ ఆలోచించేది దేశం ఆలోచిస్తుంది అనేది ఒకప్పటి నానుడి: కేటీఆర్‌
  • ఇప్పుడు తెలంగాణ ఆలోచించిందే దేశం ఆలోచిస్తోంది: కేటీఆర్‌
  • గిరిజన తండాలకు వారినే పాలకులుగా మార్చాం: కేటీఆర్‌

16:54 October 25

  • అమెజాన్‌కు ఆయువుపట్టు హైదరాబాద్‌: కేటీఆర్‌
  • ఐటీ అంటే... ఇన్‌క్రెడిబుల్‌ తెలంగాణ: కేటీఆర్‌
  • దేశంలోనే అతిగొప్ప స్టార్టప్ తెలంగాణ రాష్ట్రం: కేటీఆర్‌

16:42 October 25

  • మహిళలు సంతోషంగా ఉన్నచోటే దేవతలు సంచరిస్తారు: కేసీఆర్‌
  • వాస్తవానికి దేశంలో మహిళకు సరైన గౌవరం దక్కట్లేదు: కేసీఆర్‌
  • ప్రతిభ ఉన్న వాళ్లలో మహిళలు కూడా ఉన్నారు: కేసీఆర్‌
  • మహిళలకు ప్రాధాన్యమిస్తే దేశం బాగుంటుంది: కేసీఆర్‌
  • మహిళలకు మంచి పదవులు ఇవ్వాలి: కేసీఆర్‌
  • అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే: కేసీఆర్‌
  • అనాథ పిల్లల సంరక్షణపై త్వరలో సమగ్ర విధానం: కేసీఆర్‌

16:32 October 25

  • తెరాస ప్లీనరీలో తీర్మానం ప్రవేశ పెట్టిన కేటీఆర్
  • సమగ్ర కుటుంబ సర్వే దేశ చరిత్రలోనే సంచలనం: కేటీఆర్‌
  • ఒక్కరోజులోనే తెలంగాణ ముఖచిత్రం ఆవిష్కరించింది: కేటీఆర్‌
  • తెలంగాణలో 'త్రీ ఐ' సూత్రం పాటిస్తున్నామని ప్రధానికి చెప్పాం: కేటీఆర్‌
  • 'త్రీ ఐ' అంటే.. ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూసివ్ గ్రోత్‌: కేటీఆర్‌
  • పాలనాసంస్కరణలు, విద్యుత్, ఐటీ, పారిశ్రామికాభివృద్ధిపై కేటీఆర్‌ తీర్మానం
  • త్వరలో సమగ్ర భూ సర్వే నిర్వహిస్తాం: కేటీఆర్‌
  • అక్షాంశాలు, , రేఖాంశాలతో భూమి గుర్తించి పాసుపుస్తకాలు: కేటీఆర్‌
  • కేసీఆర్‌ అంటే.. కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు: కేటీఆర్‌
  • నిరంతర విద్యుత్‌తో నిరంతర సంపద సృష్టి జరుగుతోంది: కేటీఆర్‌
     
13:18 October 25

  • ముసాయిదా తీర్మానం ప్రతిపాదించిన మంత్రి నిరంజన్‌ రెడ్డి
  • తెరాస విజయాలు, ఆవిష్కరణలపై ముసాయిదా తీర్మానం
  • సాగునీరు, వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిపై తీర్మానం

13:16 October 25

  • కేసీఆర్‌ను అభినందిస్తూ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి తీర్మానం
  • అభినందన తీర్మానాన్ని బలపరిచిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత

12:44 October 25

  • హుజూరాబాద్ దళితులు అదృష్టవంతులు: కేసీఆర్
  • ఈసీ ఏం చేసినా నవంబరు 4 తర్వాత దళితబంధు అమలు జరిగి తీరుతోంది: కేసీఆర్
  • నవంబరు 4 వరకే దళితబంధు అమలును ఆపగలదు: కేసీఆర్
  • హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిచి తీరుతాడు: కేసీఆర్
  • నవంబరు 4 తర్వాత హుజూరాబాద్ దళితులకు దళితబంధు అందిస్తారు: కేసీఆర్
  • నవంబరు, డిసెంబర్‌లో దళితబంధును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం: కేసీఆర్
  • ఎవరికి ఏ పద్ధతిలో జవాబు చెప్పాలో ఆ పద్ధతిలోనే చెబుదాం: కేసీఆర్
  • తెరాస లక్ష్యం కార్యాచరణపై నిరంతరం శిక్షణ కార్యక్రమాలు: కేసీఆర్

12:42 October 25

  • తెరాస ఆర్థికపరంగా కూడా శక్తివంతంగా తయారైంది: కేసీఆర్
  • తెరాసకు కూడా విరాళాలు సమకూరాయి: కేసీఆర్
  • రూ.240 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల విరాళాలు ఉన్నాయి: కేసీఆర్
  • చట్టబద్ధమైన విరాళాల ద్వారా పార్టీ కార్యకలాపాలు: కేసీఆర్
  • 31 జిల్లాల్లో పార్టీ ఆఫీస్‌లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి: కేసీఆర్
  • ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటాం: కేసీఆర్
  • కాంగ్రెస్, భాజపా అధికారంలోకి వస్తే దళితబంధు ఇస్తాయా?: కేసీఆర్
  • కొందరు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు: కేసీఆర్
  • సాగర్ సభ పెట్టవద్దంటూ హైకోర్టులో కేసులు వేశారు: కేసీఆర్
  • హుజూరాబాద్‌లో సభ నిర్వహించవద్దంటూ ప్రయత్నాలు: కేసీఆర్
  • ఈసీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తుంది: కేసీఆర్
  • ఎన్నికల సంఘం చిల్లరమల్లర పనులు మానుకోవాలని హెచ్చరిస్తున్నా : కేసీఆర్
  • ఒక సీఎంగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను చెబుతున్నా: కేసీఆర్
  • ఎన్నికల సంఘం గౌరవప్రదంగా వ్యవహరించాలి: కేసీఆర్

12:34 October 25

  • రాబోయే ఏడేళ్లలో బడ్జెట్ల ద్వారా మొత్తం రూ.23 లక్షల కోట్ల ఖర్చు: కేసీఆర్
  • దళితబంధుతోనే ఆగిపోం... ఎన్నో కార్యక్రమాలు చేపడతాం: కేసీఆర్
  • అట్టడుగున ఉన్నందునే దళితులకు మొదట కార్యక్రమం చేపట్టాం: కేసీఆర్
  • దళితబంధుపై పెట్టే పెట్టుబడి వృథా కాదు: కేసీఆర్
  • దళితబంధు రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పాటునిస్తోంది: కేసీఆర్
  • దళితబంధు ద్వారా సంపద సృష్టి జరుగుతుంది: కేసీఆర్
  • 75 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన చేసిందా?: కేసీఆర్

12:19 October 25

  • దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడిస్తోంది: కేసీఆర్
  • కేసులతో అభివృద్ధిని అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి: కేసీఆర్
  • పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం: కేసీఆర్
  • మన పథకాలు చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారు: కేసీఆర్
  • పథకాలకు ఇంత ఆదాయం ఎక్కడ్నుంచి వస్తుందని అడుగుతున్నారు: కేసీఆర్

12:11 October 25

  • పాలమూరు నుంచి బొంబాయికి వలస వెళ్లేవారు: కేసీఆర్
  • ఇప్పుడు ఉపాధి కోసం పాలమూరుకే వలస వస్తున్నారు: కేసీఆర్
  • నాందేడ్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో తెలంగాణ తరహా పథకాలు అమలుచేయాలని కోరుతున్నాయి
  • నాందేడ్, రాయచూర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలు తెలంగాణలో కలపాలని కోరుతున్నాయి
  • దళితబంధు ప్రకటించాక ఆంధ్ర నుంచి వేల విజ్ఞాపనలు వస్తున్నాయి: కేసీఆర్
  • ఏపీలో మీ పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని విజ్ఞాపనలు వస్తున్నాయి: కేసీఆర్
  • ఉత్తరాది నుంచి వేలసంఖ్యలో కూలీలు వచ్చి పనిచేస్తున్నారు: కేసీఆర్

12:07 October 25

  • తెలంగాణ వస్తే అరాచకం వస్తుందని దుష్ప్రచారం చేశారు: కేసీఆర్
  • తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదని ప్రచారం చేశారు: కేసీఆర్
  • తెలంగాణ వస్తే భూముల ధరలన్నీ పడిపోతాయని దుష్ప్రచారం: కేసీఆర్
  • ఏడేళ్ల పాలనలో అపోహలన్నీ పటాపంచలు చేశాం: కేసీఆర్
  • ఎఫ్‌సీఐ కూడా మేం కొనలేమని చెప్పేస్థాయిలో వరి పండించాం: కేసీఆర్
  • ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే నంబరు వన్‌గా నిలిచాం: కేసీఆర్

12:00 October 25

  • ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు: కేసీఆర్
  • తొలిసారి 2001లో జలదృశ్యంలో పార్టీ జెండా ఆవిష్కరించాం: కేసీఆర్
  • కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో పార్టీ జెండా ఎగిరింది: కేసీఆర్
  • కొద్దిమంది మిత్రులతో ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైంది: కేసీఆర్
  • ఎన్ని అడ్డంకులు ఎదురైనా దేశ స్వాతంత్ర్య పోరాటం ఆనాడు ఆగలేదు: కేసీఆర్
  • స్వాతంత్ర్య పోరాటం తరహాలోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది: కేసీఆర్
  • రాజీలేని పోరాటమే తెలంగాణ సాధిస్తుందని ఆనాడే కవిత రాశా: కేసీఆర్

11:56 October 25

  • తెరాస ప్లీనరీలో సీఎం కేసీఆర్ అధ్యక్షోపన్యాసం
  • ప్లీనరీకి హాజరైన ప్రతినిధులందరికీ ధన్యవాదాలు: సీఎం కేసీఆర్

11:52 October 25

  • తెరాస అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
  • కేసీఆర్ ఎన్నికను ప్రకటించిన పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి
  • సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపిన పార్టీ నేతలు

11:36 October 25

  • హైటెక్స్‌లో తెరాస ప్లీనరీలో పాల్గొన్న సీఎం కేసీఆర్
  • ప్లీనరీ ప్రాంగణంలో పార్టీ జెండా ఆవిష్కరించిన కేసీఆర్
  • తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన సీఎం కేసీఆర్
  • అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్
  • సీఎం కేసీఆర్ దట్టీ కట్టిన హోంమంత్రి మహమూద్ అలీ

10:50 October 25

  • గులాబీ రంగు చొక్కాలు వేసుకోని నేతలను అడిగిన కేటీఆర్
  • గులాబీ రంగు చొక్కా లేనివారికి వేదికపైకి అనుమతి లేదన్న కేటీఆర్
  • అప్పటికప్పుడే గులాబీ చొక్కాలు ధరించిన కొందరు నేతలు

10:31 October 25

  • హైటెక్స్‌లో ప్లీనరీ ప్రాంగణానికి చేరుకుంటున్న తెరాస ప్రతినిధులు
  • ప్లీనరీ వేదిక వద్దకు చేరుకున్న మంత్రి కేటీఆర్
  • గులాబీమయంగా మారిన హైదరాబాద్ రహదారులు
  • హైటెక్‌ సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత
  • హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు

07:59 October 25

LIVE UPDATES : కాసేపట్లో తెరాస ప్లీనరీ సమావేశం

  • హైదరాబాద్‌: హెచ్‌ఐసీసీలో తెరాస ప్లీనరీకి సర్వం సిద్ధం
  • కాసేపట్లో ప్రారంభం కానున్న తెరాస ప్లీనరీ సమావేశం
  • ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెరాస ప్లీనరీ
  • సా.5 గంటల వరకు తెరాస ప్లీనరీ
  • ప్లీనరీకి హాజరుకానున్న ఆరున్నర వేలమంది ప్రతినిధులు
  • ప్రతినిధుల హాజరు అనంతరం పార్టీ అధ్యక్షుడి ఎన్నిక
  • పార్టీ అధ్యక్షుడిగా మరోసారి కేసీఆర్‌ ఎన్నిక లాంఛనమే
  • అధ్యక్ష స్థానానికి కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ 18 నామినేషన్లు
  • పార్టీ అధ్యక్ష ఎన్నిక తర్వాత అధ్యక్షోపన్యాసం చేయనున్న కేసీఆర్‌
  • ఏడున్నరేళ్ల పాలనలో అభివృద్ధిని వివరిస్తూ కేసీఆర్‌ ప్రసంగం

Last Updated : Oct 25, 2021, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.