ETV Bharat / city

భాజపా, ఓ టీవీ ఛానల్‌పై ఎస్‌ఈసీకి తెరాస ఫిర్యాదు

ప్రచారం గడువు ముగిసినప్పటికీ ఓ ఛానల్‌లో భాజపాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని తెరాస నేతలు... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. భాజపా, ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

tra leaders complaint on tv channel and bjp for election campaigning after close
భాజపా, ఓ టీవీ ఛానల్‌పై ఎస్‌ఈసీకి తెరాస ఫిర్యాదు
author img

By

Published : Nov 30, 2020, 7:44 PM IST

Updated : Nov 30, 2020, 7:55 PM IST

ప్రచార గడువు ముగిసినప్పటికీ భాజపా నేతలు చట్టవిరుద్ధంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, ఓ టీవీ ఛానల్ వారికి ప్రచారకర్తగా మారిందని తెరాస ఆరోపించింది. ఈ మేరకు తెరాస ప్రతినిధి బృందం... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఫిర్యాదు చేసింది.

ఆ ఛానెల్‌లో ఉద్దేశపూర్వక కథనాలు ప్రసారం చేయడంతోపాటు... కొంతమందితో తిట్టిస్తున్నారని తెరాస నేతలు పేర్కొన్నారు. భాజపాకు మాట్లాడే అర్హత లేదన్న తెరాస... ఆ ఛానెల్ కథనాల వెనక ఎవరున్నారో తేల్చాలని, ఛానెల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీచూడండి: సీఎం ఫోటోలు మార్ఫింగ్.. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

Last Updated : Nov 30, 2020, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.