ETV Bharat / city

ఈ నెల 12 నుంచి 40 జతల ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్థం ఇంకొన్ని రైళ్లు నడిపేందుకు భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లు నడపనుంది.

ఈ నెల 12 నుంచి 40 జతల ప్రత్యేక రైళ్లు
ఈ నెల 12 నుంచి 40 జతల ప్రత్యేక రైళ్లు
author img

By

Published : Sep 6, 2020, 6:44 AM IST

భారతీయ రైల్వే ఈ నెల 12 నుంచి 40 జతలకుపైగా ప్రత్యేక రైళ్లు నడపనుంది. అందులో భాగంగా... దక్షిణ మధ్య రైల్వే 4 ప్రత్యేక రైళ్లు నడుపుతుందని ఒక ప్రకటనలో వెల్లడించింది.

సికింద్రాబాద్-దర్బంగా, దర్బంగా-సికింద్రాబాద్, హైదరాబాద్-పర్బని, పర్బని-సికింద్రాబాద్​ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు తెలిపింది. ఈ నెల 10 నుంచి రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.