Revanth reddy tweet: తెరాస, భాజపా పాలనలో తెలంగాణ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పాపాలు.. రాష్ట్రానికి శాపంగా మారాయని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా 2014 నుంచి ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, ఎన్‌ఐడీ లాంటి 35 ప్రతిష్ఠాత్మక సంస్థలు నెలకొల్పితే... రాష్ట్రానికీ ఒక్కటీ లేదని రేవంత్రెడ్డి మండిపడ్డారు. రెండు ప్రభుత్వాలు రాష్ట్రానికి చూపుతున్న నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమన్నారు.
-
టీఆర్ఎస్ - బీజేపీ పాలన నిర్లక్ష్యానికి పరాకాష్ఠ ఇది. 2014 నుండి IIT, IIIT, IIM, IISER, NID లాంటి 35 ప్రతిష్ఠాత్మక సంస్థలు దేశవ్యాప్తంగా నెలకొల్పితే….తెలంగాణకు ఒక్కటీ లేదు.
— Revanth Reddy (@revanth_anumula) March 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
ఇది రెండు ప్రభుత్వాల పాపం.
తెలంగాణకు శాపం. pic.twitter.com/YrOpslLKOS
">టీఆర్ఎస్ - బీజేపీ పాలన నిర్లక్ష్యానికి పరాకాష్ఠ ఇది. 2014 నుండి IIT, IIIT, IIM, IISER, NID లాంటి 35 ప్రతిష్ఠాత్మక సంస్థలు దేశవ్యాప్తంగా నెలకొల్పితే….తెలంగాణకు ఒక్కటీ లేదు.
— Revanth Reddy (@revanth_anumula) March 15, 2022
ఇది రెండు ప్రభుత్వాల పాపం.
తెలంగాణకు శాపం. pic.twitter.com/YrOpslLKOSటీఆర్ఎస్ - బీజేపీ పాలన నిర్లక్ష్యానికి పరాకాష్ఠ ఇది. 2014 నుండి IIT, IIIT, IIM, IISER, NID లాంటి 35 ప్రతిష్ఠాత్మక సంస్థలు దేశవ్యాప్తంగా నెలకొల్పితే….తెలంగాణకు ఒక్కటీ లేదు.
— Revanth Reddy (@revanth_anumula) March 15, 2022
ఇది రెండు ప్రభుత్వాల పాపం.
తెలంగాణకు శాపం. pic.twitter.com/YrOpslLKOS
ఇదీ చదవండి:Bhatti Comments on Assembly Sessions : 'శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ నేతలను అవమానించారు'