ETV Bharat / city

టాప్​ 10 న్యూస్ ​@ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Jun 20, 2020, 8:58 PM IST

topten news @9pm
టాప్​టెన్​ న్యూస్​@9PM

కరోనాకు మందొచ్చింది

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ చికిత్సకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజం గ్లెన్‌మార్క్‌ కొత్త మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. మరి ఒక్కో టాబ్లెట్ ధర ఎంతో తెలుసా..?

వైరస్ వికృతం..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 88 లక్షలకు చేరింది. మృతుల సంఖ్య 4లక్షల 63వేలు దాటింది. పాకిస్థాన్​లో రికార్డు స్థాయిలో ఒక్క రోజే 153 మంది వైరస్​కు బలవ్వగా... మిగతా దేశాల్లో పరిస్థితి ఎలా ఉందంటే.. ?

చరిత్ర చెరగదు..

గల్వాన్​ లోయ ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ప్రాంతం భారత్​కే చెందిందని చరిత్ర ఎప్పుడో స్పష్టం చేసిందని పేర్కొంది. ఎల్​ఏసీపై భారత జవాన్లకు పూర్తి అవగాహన ఉందని చెప్తోంది. మరి చైనావి అసత్య ఆరోపణలేనా..?

సూర్యాపేటకు సీఎం

గల్వాన్​ లోయలో మృతి చెందిన కర్నల్ సంతోశ్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నాడు​ పరామర్శించనున్నారు. కర్నల్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఏం అందించనున్నారంటే..?

నెం.1 ఉండాలి..

టీసాట్​ నెట్​వర్క్​పై అధికారులతో మంత్రి కేటీఆర్​ సమీక్ష నిర్వహించారు. ఆన్​లైన్​ బోధనలో నాణ్యమైన కంటెంట్​ అందించేలా విద్యాశాఖ, టీసాట్​ నెట్​వర్క్​ సమన్వయంతో పనిచేయాలని సూచించిన మంత్రి... సూచించారు. ఆన్​లైన్​ విద్యలో టీసాట్​ నెట్​వర్క్​ ఛానళ్లు ఏ స్థానంలో ఉండాలంటే..?

సాగుపేరుతో బెదిరింపులా?

రాష్ట్రంలో నియంత్రిత సాగు పేరుతో రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు.

అసెంబ్లీ గడగడ

మధ్యప్రదేశ్​లో భాజపా ఎమ్మెల్యే, ఆయన సతీమణికి కరోనా సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. అసెంబ్లీకి హాజరైన కొద్ది గంటలకే కరోనా పాజిటివ్​గా తేలగా... మిగిలిన శాసనసభ్యులు చేసిందిదే..

ఆలయానికి తాళం

ఆదివారం సూర్యగ్రహణం ఉన్నందున... యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. తిరిగి రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెరుస్తారు. క్తులకు స్వామివారి దర్శనం ఎప్పుడంటే..?

బిగ్​ బీ ఫిదా

ఓ దివ్యాంగ అభిమాని టాలెంట్​కు ఫిదా అయ్యారు బాలీవుడ్​ స్టార్​హీరో అమితాబ్​ బచ్చన్​. ఆయుష్​ అనే ఆ చిత్రకారుడి ఇంటికి వెళ్లి మరీ ఆశీర్వదించి బిగ్​ బచ్చన్​... ఏం చేశారో తెలుసా..?

గుడ్​ బై..!

క్రీడా టోర్నీలు పునః ప్రారంభమైన తర్వాత తనలో కొత్తదనాన్ని చూస్తారని అంటున్నారు భారత స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ లియాండర్​ పేస్​. వచ్చే ఏడాది కెరీర్​లో తన ఎనిమిదవ ఒలింపిక్స్​ ఆడనున్నట్లు తెలిపాడు. ఈ టోర్నీ తర్వాత నిర్ణయం అదేనట..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.