ETV Bharat / city

టాప్​ 10 వార్తలు @ 11 AM - undefined

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP10 NNEWS
టాప్​ 10 వార్తలు @ 11 AM
author img

By

Published : Jun 10, 2020, 11:05 AM IST

అనారోగ్యంగా ఉన్న పోలీసులకు విశ్రాంతి..!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. దానికి అనుగుణంగా ఏంచేశారంటే..?

ట్రిపుల్​ఐటీకి పోటీ

ఈసారి బాసర ట్రిపుల్​ఐటీలో సీట్ల కోసం విద్యార్థుల నుంచి పోటీ పెరగనుంది. సుమారు లక్ష మంది విద్యార్థులకు 10 జీపీఏ రావచ్చని విద్యాశాఖ అంచనా వేస్తోంది. గ్రేడ్లు వెలువడిన అనంతరం

శ్రీవారి ఉచిత దర్శనానికి టోకెన్లు

ఆంధ్రప్రదేశ్​ తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ బుధవారం ఉదయం 7.30 నుంచి ప్రారంభం అయింది. టోకెన్లు పొందిన వారు గురువారం దర్శించుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారానికై క్లిక్​చేయండి

సైబర్‌ నేరాలపై ఏకీకృత విధానం

సైబర్​ నేరాల బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు పోలీస్​ శాఖ కసరత్తు చేస్తోంది. నేరాలకు అడ్డుకట్ట వేసి.. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఎటువంటి విధానం అనుసరించనున్నారు..!

సరిహద్దుల్లో మావోయిస్టుల అలజడి

రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టుల అలజడి నేపథ్యంలో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. రాష్ట్రంలోకి చోరబాట్లకు అవకాశం లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. చొరబాట్లను ఏవిధంగా అడ్డుకుంటారంటే..

దేశంలో మరో 9,985 కేసులు

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య 276,583కు చేరింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,985 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 279 మంది ప్రాణాలు కోల్పోయారు. మరింత సమాచారానికై క్లిక్​ చేయండి

వలసదారులకు ఏదీ ఆసరా..?

కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ల వల్ల వలసకూలీలు పడుతున్న వెతలు వర్ణనాతీతం. సరైన ఆశ్రయం, ఆహారం లేక వారు విలవిల్లాడుతున్నారు. స్వస్థలాలకు చేరుకునే ప్రయత్నంలో వారు పడరాని అగచాట్లు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను కేంద్రం ఏమని వ్యాఖ్యానించిందంటే..!

96, 88, 72 సిరీస్‌ ఫోన్‌ నంబర్లతో జాగ్రత్త!

సగం ధరకే కార్లు.. బుల్లెట్‌ బైక్‌లు ఇస్తామంటూ ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటలను చూసి మీరు ఆకర్షితులవుతున్నారా?... మీకు 96, 88, 72 సిరీస్‌లతో మొదలయ్యే నంబర్లతో ఫోన్లు వస్తున్నాయా? అయితే మీరు జాగ్రత్తగా..!

నాలో అభిమానిని తట్టిలేపారు..!

టాలీవుడ్​ అగ్రకథానాయకుడు బాలకృష్ణ నేడు 60వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నందమూరి నటవారసులు ఎన్టీఆర్​, కల్యాణ్​రామ్​ శుభాకాంక్షలు తెలిపారు. ఏమని సంభోదించారంటే..?

ఓ కొత్త బంతిని ప్రవేశపెట్టండి

బంతిపై ఉమ్ము రాయడం నిషేధించిన నేపథ్యంలో టెస్టుల్లో ప్రతి 55 ఓవర్లకు ఓ కొత్త బంతిని ప్రవేశపెట్టాలని అభిప్రాయపడ్డాడు భారత దిగ్గజ క్రికెటర్​​ సచిన్​ తెందుల్కర్​. ప్రస్తుతం లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన ఇతడు ఏవిధంగా ఎంజాయ్​ చేస్తున్నాడో చూడండి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.