ETV Bharat / city

TOP NEWS TODAY : టాప్​టెన్​ న్యూస్​ @11AM - తెలంగాణ తాజా వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS TODAY, telangana news
తెలంగాణ వార్తలు
author img

By

Published : Feb 14, 2022, 10:58 AM IST

ప్రేమికులను ఒకటి చేయడానికి రూపుదిద్దుకున్న వారధి పురానాపూల్‌.. ప్రియురాలికి కానుకగా ఇచ్చేందుకు వెలసిన నిర్మాణం హవామహల్‌.. నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన నగరంలో కొన్ని ప్రేమ గురుతులివి. మరణం లేని భావానికి మధుర జ్ఞాపకంగా నిలిచిన ‘భాగ్యనగరం’ కులీ కుతుబ్‌ షా, భాగమతిల కలల సౌధం. ఇప్పటి మహానగరం పుట్టుక వెనుక ఒక ప్రేమ కథ దాగి ఉంది.

  • 13మంది జవాన్లకు తీవ్ర గాయాలు

రాజస్థాన్​లోని సవాయ్​ మధోపూర్​ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఆర్​పీఎఫ్​ సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది జవాన్లకు గాయలయ్యాయి. ఇందులో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు.

  • గిరిజన జిల్లాలో తొలి పోక్సో కోర్టు

18 ఏళ్ల లోపు ఉన్న బాలబాలికల సంరక్షణ కోసం కేంద్ర సర్కార్ పోక్సో చట్టాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రంలో ఈ చట్టం పకడ్బందీగా అమలయ్యేలా తెలంగాణ సర్కార్ అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. బాధిత పిల్లలకు సత్వర న్యాయం జరిగేలా వీలైనన్ని పోక్సో కోర్టులను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే గిరిజనులు ఎక్కువగా ఉండే మహబూబాబాద్ జిల్లాతోపాటు జనగామ జిల్లాల్లో పోక్సో కోర్టుల సేవలను అందుబాటులోకి తీసుకురానుంది

  • పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ వరుడి తల్లి మృతి

కుమారుడి పెళ్లి వేడుకలో డీజే పాటలకు డ్యాన్స్​ చేసిన ఓ మహిళ ఒక్కసారిగా కిందపడి చనిపోయారు. అప్పటివరకు వివాహ వేడుకలో ఎంతో ఆనందంగా గడిపిన ఆ పెళ్లి బృందం ఆమె మృతితో షాక్​కు గురయ్యారు.

  • పీఎస్‌ఎల్‌వీ- సీ52 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి52 ప్రయోగం విజయవంతమైంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

  • నగ్నంగా వీడియోకాల్ చేయమంటారు.. నగదంతా దోచేస్తారు

అభిరుచులు కలిశాయ్‌, భావాలూ ఒకేలా ఉన్నాయి, ఇంకెందుకు ఆలస్యం.. అవధుల్లేని ఆనందం ఆస్వాదిద్దాం.. అంటూ వాట్సాప్‌ కాల్‌ ద్వారా నగ్నంగా మాట్లాడుతారు. స్పందిస్తే యాప్‌ సాయంతో వీడియో తీసి బెదిరిస్తారు. ఈ వ్యవహారాలు నడిపే ఘరానా నేరస్థుల గుట్టురట్టయ్యింది. వాట్సాప్‌ కాల్‌ మాట్లాడుతున్నది అసలు అమ్మాయిలే కాదని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్‌ అధికారులు తేల్చారు.

  • ఐపీఎల్​లో సురేశ్ రైనా.. ఇక జ్ఞాపకం

మహేంద్ర సింగ్ ధోనీకి వెన్నంటే ఉంటూ వచ్చిన రైనా ఐపీఎల్​ కెరీర్​ దాదాపు ముగిసింది. చెన్నై విజయాల్లో, జట్టు విజేతగా నిలవడంలో, యువ ఆటగాళ్లకు ప్రోత్సాహం అందించడంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రైనా.. మెగావేలంలో అన్​సోల్డ్​గా నిలిచాడు.

  • 'భీమ్లా నాయక్' సాంగ్ వీడియో లీక్

తెలుగు స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ఆయా చిత్రాల్లో పాటలు లీకవుతున్నాయి. ఇది చిత్రబృందాలకు తలనొప్పిగా మారుతోంది.

  • మహేశ్​ బ్యాంక్​ కేసులో మణిపుర్​ యువతులు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మహేశ్​ బ్యాంకు కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో మణిపుర్ రాష్ట్రంతో సంబంధాలున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తాజాగా మణిపురికి చెందిన యువతిని కస్టడీలోకి తీసుకుని విచారించారు.

  • శ్రీవారి భక్తులకు శుభవార్త..

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. రేపటి నుంచి ఆఫ్​లైన్​​లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు తితిదే ప్రకటించింది. ఉదయం 9 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

  • భాగ్యనగరం ప్రేమకథేంటో తెలుసా!

ప్రేమికులను ఒకటి చేయడానికి రూపుదిద్దుకున్న వారధి పురానాపూల్‌.. ప్రియురాలికి కానుకగా ఇచ్చేందుకు వెలసిన నిర్మాణం హవామహల్‌.. నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన నగరంలో కొన్ని ప్రేమ గురుతులివి. మరణం లేని భావానికి మధుర జ్ఞాపకంగా నిలిచిన ‘భాగ్యనగరం’ కులీ కుతుబ్‌ షా, భాగమతిల కలల సౌధం. ఇప్పటి మహానగరం పుట్టుక వెనుక ఒక ప్రేమ కథ దాగి ఉంది.

  • 13మంది జవాన్లకు తీవ్ర గాయాలు

రాజస్థాన్​లోని సవాయ్​ మధోపూర్​ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఆర్​పీఎఫ్​ సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది జవాన్లకు గాయలయ్యాయి. ఇందులో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు.

  • గిరిజన జిల్లాలో తొలి పోక్సో కోర్టు

18 ఏళ్ల లోపు ఉన్న బాలబాలికల సంరక్షణ కోసం కేంద్ర సర్కార్ పోక్సో చట్టాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రంలో ఈ చట్టం పకడ్బందీగా అమలయ్యేలా తెలంగాణ సర్కార్ అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. బాధిత పిల్లలకు సత్వర న్యాయం జరిగేలా వీలైనన్ని పోక్సో కోర్టులను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే గిరిజనులు ఎక్కువగా ఉండే మహబూబాబాద్ జిల్లాతోపాటు జనగామ జిల్లాల్లో పోక్సో కోర్టుల సేవలను అందుబాటులోకి తీసుకురానుంది

  • పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ వరుడి తల్లి మృతి

కుమారుడి పెళ్లి వేడుకలో డీజే పాటలకు డ్యాన్స్​ చేసిన ఓ మహిళ ఒక్కసారిగా కిందపడి చనిపోయారు. అప్పటివరకు వివాహ వేడుకలో ఎంతో ఆనందంగా గడిపిన ఆ పెళ్లి బృందం ఆమె మృతితో షాక్​కు గురయ్యారు.

  • పీఎస్‌ఎల్‌వీ- సీ52 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి52 ప్రయోగం విజయవంతమైంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

  • నగ్నంగా వీడియోకాల్ చేయమంటారు.. నగదంతా దోచేస్తారు

అభిరుచులు కలిశాయ్‌, భావాలూ ఒకేలా ఉన్నాయి, ఇంకెందుకు ఆలస్యం.. అవధుల్లేని ఆనందం ఆస్వాదిద్దాం.. అంటూ వాట్సాప్‌ కాల్‌ ద్వారా నగ్నంగా మాట్లాడుతారు. స్పందిస్తే యాప్‌ సాయంతో వీడియో తీసి బెదిరిస్తారు. ఈ వ్యవహారాలు నడిపే ఘరానా నేరస్థుల గుట్టురట్టయ్యింది. వాట్సాప్‌ కాల్‌ మాట్లాడుతున్నది అసలు అమ్మాయిలే కాదని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్‌ అధికారులు తేల్చారు.

  • ఐపీఎల్​లో సురేశ్ రైనా.. ఇక జ్ఞాపకం

మహేంద్ర సింగ్ ధోనీకి వెన్నంటే ఉంటూ వచ్చిన రైనా ఐపీఎల్​ కెరీర్​ దాదాపు ముగిసింది. చెన్నై విజయాల్లో, జట్టు విజేతగా నిలవడంలో, యువ ఆటగాళ్లకు ప్రోత్సాహం అందించడంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రైనా.. మెగావేలంలో అన్​సోల్డ్​గా నిలిచాడు.

  • 'భీమ్లా నాయక్' సాంగ్ వీడియో లీక్

తెలుగు స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ఆయా చిత్రాల్లో పాటలు లీకవుతున్నాయి. ఇది చిత్రబృందాలకు తలనొప్పిగా మారుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.