ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్@ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news, telangana news
తెలంగాణ వార్తలు, తెలంగాణ టాప్ న్యూస్
author img

By

Published : Jul 7, 2021, 10:59 AM IST

  • దేశంలో కరోనా కేసులు

దేశంలో కొత్తగా 43,733 కరోనా కేసులు(Corona cases) నమోదయ్యాయి. 930 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్​ కేసులు 4,59,920గా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గౌరవం ఇదేనా?

‘కీర్తిచక్ర’ అవార్డు(KIRTHI CHAKRA)గ్రహీత కుటుంబానికి మీరిచ్చే గౌరవం ఇదేనా.. అంటూ రెవెన్యూ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. తీవ్రవాదుల దాడిలో అసువులు బాసిన ఓ ఐఎఫ్‌ఎస్‌ అధికారి కుటుంబానికి ఇస్తామన్నా ఫ్లాటును ఏడేళ్లయినా అప్పగించకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సరిదిద్దుకుంటారనే జరిమానాలు!

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వినూత్నంగా అడుగు ముందుకేశారు. ఇదంతా మీ జాగ్రత్త కోసమేనని... ఆ తప్పుల్ని మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటారనే జరిమానాలు విధిస్తున్నామని సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ క్షణం మృత్యువుదే!!

కారు మీద వంతెన గిడ్డర్లు పడి.. ఒక్క క్షణంలోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. నిర్లక్ష్యమో.. సాంకేతిక లోపమో తెలియదు కానీ.. రెండు నిండుప్రాణాలు బలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఎట్లున్నవ్‌ కొడుకా..

నాడు ఏ ఎన్‌కౌంటర్‌(ENCOUNTER) జరిగినా తమ వాళ్లు సురక్షితంగానే ఉన్నారా అని ఆరా తీస్తూ ఆందోళన చెందేవారు. నేడు ఒక్కొక్కరినీ కరోనా(CORONA) మహమ్మారి పొట్టనపెట్టుకుంటుండడంతో అడవిలో అయినవాళ్ల (MAOIST) ఆరోగ్యం ఎలా ఉందోనని ఆవేదనలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పెరిగిన పెట్రోల్​ ధరలు

దేశంలో పెట్రోల్, డీజిల్​ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్​ పెట్రోల్​పై 35 పైసలు, డీజిల్​పై 17పైసలు(Petrol price) వరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'త్వరలోనే కొవిడ్ నుంచి విముక్తి'

ఈ వారంతానికి అమెరికాలో పూర్తి స్థాయిలో కరోనా టీకా(Corona vaccine) అందుకున్నవారి సంఖ్య 160 మిలియన్లకు చేరుతుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)​ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తియ్యని వేడుక చేసుకుందాం

చాక్లెట్‌.. ఈ పేరు వినగానే మన మనసు దానివైపు పరుగులు తీస్తుంది.. మన నోరు దాని రుచి కోసం తహతహలాడుతుంది. ప్రేయసి ప్రేమను గెలుచుకోవాలనుకునే ప్రియుడికి మొదటి ఆయుధం చాక్లెట్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ట్రాక్​పైకి​ బోల్ట్​!

పరుగుల వీరుడు ఉసేన్​ బోల్ట్(Usain Bolt)​.. మరోసారి రన్నింగ్ ట్రాక్​పై కనిపించనున్నాడు. అదేదో పోటీలో అనుకుంటే మీరు పొరబడినట్లే. ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న 800 మీ. పరుగులో పాల్గొననున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రముఖుల నివాళి

హిందీ చిత్రసీమ లెజండరీ యాక్టర్​ దిలీప్​ కుమార్​(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస(Dilip Kumar Died) విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.