ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 9AM - నేటి ప్రధాన వార్తలు

ఇప్పటివరకు ప్రధాన వార్తలు

top-ten-news-till-now
టాప్​టెన్ న్యూస్ @9AM
author img

By

Published : Jun 30, 2020, 8:59 AM IST

1. తుది నిర్ణయం అప్పుడే...

జులై ఒకటి లేదా రెండో తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా కట్టడి, మళ్లీ లాక్‌డౌన్‌ విధించడం, ప్రత్యామ్నాయ అంశాలపై చర్చించనున్నారు. పీవీకి భారతరత్నం అంశంపై తీర్మానం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2. కరోనాకి భారత్​ బయోటెక్​ వ్యాక్సిన్​

కరోనా వ్యాధికి భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ పేరిట వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. దీనిపై మొదటి, రెండో దశ క్లినకల్‌ పరీక్షల నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3. ఒక్కరోజే లక్షా 60వేల మందికి వైరస్

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులో లక్షా 60 వేలమందికి వైరస్ నిర్ధరణ అయింది. కొత్తగా 3415 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటివరకు 56 లక్షలమందిలో వైరస్ నయమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4. ఎక్స్​-రేతో కరోనాను నిర్ధరణ?

కరోనా మహమ్మారి అంతు తేల్చేందుకు దేశ నలుమూలలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఛాతీ ఎక్స్​-రే సాయంతో కొవిడ్​ను గుర్తించే విధంగా కృత్రిమ మేధస్సుతో కూడిన యంత్రాన్ని గుజరాత్​ ఐఐటీ పరిశోధకులు తీసుకొచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5. మరో ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్

విశాఖ ఎల్జీ పాలిమర్స్​ ఘటన మరిచిపోకముందే ఏపీలో మరో గ్యాస్​ లీకేజీ ఘటన జరిగింది. పరవాడలోని ఫార్మా కంపెనీలో బెంజిన్‌ వాయువు లీకయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పరవాడ ఫార్మా సిటీలో సాయినార్​ ఫార్మా కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6. కేంద్రం కీలక మార్గదర్శకాలివే..

అన్‌లాక్‌-2.0 విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం జులై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆ జోన్లలో నిత్యావసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

7. సగం దాచేశారు...

రాష్ట్రంలో కోవిడ్‌ ఉద్ధృతి పెరుగుతున్నందున.. తిరిగి లాక్‌డౌన్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించడం వల్ల మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. సోమవారం ఒక్కరోజే రూ.185 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

8. 'మరో ప్యాకేజీ కావాల్సిందే'

కరోనా మహమ్మారి వల్ల ప్రభావితమైన రంగాలు మరింత పుంజుకోవటానికి రెండో దఫా ఉద్దీపన ప్యాకేజీ కూడా అవసరమని ఎస్​బీఐ ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. రుణ వాయిదాలపై మారటోరియం ముగిస్తే.. బ్యాంకులు నికర నిరర్థక ఆస్తులను ఎక్కువగా చూపించే అవకాశం ఉందని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

9. ధోనీ కోసం 'హెలికాప్టర్' సాంగ్

త్వరలో పుట్టినరోజు జరుపుకోనున్న భారత మాజీ సారథి ధోనీపై 'హెలికాప్టర్' పాటను రూపొందించాడు విండీస్ క్రికెటర్ బ్రావో. వీరిద్దరూ ఐపీఎల్​ చెన్నై సూపర్​కింగ్స్ జట్టుకు ఆడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

10. 'భయంగా ఉంది!'

సురేష్​ ప్రొడక్షన్స్​ బ్యానర్​పై 'కృష్ణ అండ్​ హిస్​ లీలా' చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదలై మంచి ప్రేక్షకాదరణ సాధించింది. ఈ కథ తన కుమారుడు రానా ఎంపిక చేసిందేనని అంటున్నారు ప్రముఖ నిర్మాత సురేష్​బాబు. ఈ చిత్రం త్వరలో 'ఆహా'లో వీక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.