ETV Bharat / city

టాప్​ 10 న్యూస్ @ 11AM - top ten news

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top-ten-news-till-now
టాప్​టెన్​ న్యూస్ @11AM
author img

By

Published : Jun 28, 2020, 10:58 AM IST

పీవీ శత జయంత్యుత్సవాలు.. ప్రత్యక్షప్రసారం

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్సవాలకు హాజరై ఆయనకు నివాళి అర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పీవీకి సరైన గౌరవం దక్కలేదా? వంగర వాసులు ఏమంటున్నారు?

ప్రధాని పదవిని అధిష్టించిన మొదటి దక్షిణ భారత వాసి, 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడే బహుభాషా కోవిదుడు. రాజకీయాలకే.. రాజనీతిని నేర్పిన అపర చాణక్యుడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దేశవ్యాప్తంగా కొత్తగా 19,906 కేసులు, 410 మరణాలు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 19,906 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. 410 మంది కరోనాకు బలయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మసాజ్ పార్లర్ మాటున అసాంఘిక కార్యకలాపాలు

ఏపీలోని విజయవాడ నగరంలోని మొగల్రాజపురంలో మసాజ్ పార్లర్ మాటున అసభ్య కార్యకలాపాలకు తెరలేపారు. యువతులకు మాయమాటలు చెప్పి బలవంతంగా పడుపు వృత్తిలో దింపుతున్నారు. ఆన్​లైన్, చరవాణుల ద్వారా ప్రకటనలిస్తూ విటులను ఆకర్షిస్తూ అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

80ఏళ్ల వయసులో బామ్మ ప్రకృతి వ్యవసాయం

ఎనిమిది పదుల వయసులోనూ ఓ వృద్ధురాలు.. దుక్కిదున్ని.. సిరులపంట పండిస్తున్నారు. సేంద్రియ సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించడమే కాకుండా.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమాజానికి అందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యోగాకు శరీరం సహకరించట్లేదా..!

ఒత్తిడిని జయించడానికి యోగా ఉత్తమమైన మార్గం. ధ్యానం చేస్తూ, ఆసనాలు వేస్తూ సాంత్వన పొందుతుంటారు చాలా మంది. అయితే ఆసనాలు వేయాలని ఎంత కోరిక ఉన్నా శరీరం అంతగా సహకరించదు. అలాంటి వారి కోసమే ప్రత్యేక సాధనాలున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పసిడి వైపు చూడొచ్చా ఇప్పుడు?

అసలే ఆర్థిక పరిస్థితులు దుర్భరంగా ఉంటే, మేలిమి బంగారం ధర రూ.50,000కు చేరువవుతోంది. మరి ఈ స్థాయిలో కొనుగోలు చేయొచ్చా.. ధర తగ్గే అవకాశాలున్నాయా.. ఈ సందేహం వివాహాది శుభకార్యాలు నిర్ణయించుకున్న కుటుంబాలన్నింటిలో ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'ప్రజల మద్దతుతోనే కరోనాపై పోరాటం చేస్తున్నాం'

ప్రజల సహకారంతోనే కొవిడ్ మహమ్మారిపై పోరాడుతున్నట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. వైరస్ వ్యాప్తి మొదలైన కొత్తలో లాక్​డౌన్​ విధించడమే విజయంలో కీలకమైందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త లుక్​తో కేక పుట్టిస్తోన్న ధోనీ

టీమ్​ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ కొత్త లుక్​లో అలరిస్తున్నాడు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'సుశాంత్​ చివరి సినిమా చూడటం నా వల్ల కాదేమో'

సుశాంత్ సింగ్ చివరి సినిమా చూడటం తన వల్ల కాదేమోనని తెలిపింది నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. భావోద్వేగం చెందుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.