ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 9PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

Top ten news till 9 PM
టాప్​టెన్ న్యూస్ @ 9PM
author img

By

Published : Jun 7, 2021, 8:58 PM IST

Updated : Jun 7, 2021, 9:47 PM IST

ఈనెల 21న ప్రారంభం

దేశంలో 18ఏళ్లు పైబడిన వారందరికీ ఈనెల 21 నుంచి కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కేంద్రం ఉచితంగానే రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. రానున్న రోజుల్లో వ్యాక్సిన్‌ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

పుణెలో విషాదం

రసాయన పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంంలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

రైస్​ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ

ఆహార భద్రత స్థాయి నుంచి ఆహార భరోసా స్థితికి చేరుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం.. రైస్​ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రూపుదిద్దుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

కొత్తగా 1,933 కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,32,996 నమూనాలను పరీక్షించగా 1,933 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు కరోనా వారిన సోకిన సంఖ్య 5,93,103కి చేరింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

కారెక్కుతారా?

హుజూరాబాద్ ఉపఎన్నిక ఊహాగానాల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో బీసీ నేత కోసం తెరాస పావులు కదుపుతోంది. తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ త్వరలో తెరాసలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'రూ.500 కోట్లతో మార్కెట్లు'

కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తిందని తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

మరో లక్ష

భారత్​లో కరోనా కేసులు (Covid-19) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,00,636 మందికి కొవిడ్ సోకింది. వైరస్​ బారినపడి మరో 2,427 మంది మరణించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

మాట్లాడితే ఫలితం!

కరోనా నిర్ధరణ కోసం ఆర్​టీపీసీఆర్, ట్రూనాట్, ర్యాపిడ్ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల కుక్కల ద్వారా కొవిడ్​ను గుర్తిస్తున్నారు. తాజాగా ఓ వినూత్న పద్ధతిని బెంగళూరు ఐఐఎస్​సీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మాట్లాడితే కరోనా ఫలితం వచ్చేలా సాంకేతికతను రూపొందించారు. అదెలా పనిచేస్తుందంటే... పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'వారిద్దరినీ ఆడించాలి'

ప్రపంచటెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో(WTC Final) టీమ్​ఇండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగాలని అన్నాడు వ్యాఖ్యాత ఆకాశ్​ చోప్రా. అశ్విన్​(Ravichandran Aswin), జడేజాకు(Jadeja) ఇద్దరినీ ఆడించాలని సూచించాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

కమల్​పై సల్మాన్​ఖాన్ ఫిర్యాదు

సినీ విశ్లేషకుడు కమల్​ఖాన్​పై గత నెలలో పరువునష్టం దావా వేసిన సల్మాన్​ఖాన్.. ఇప్పుడు మరోసారి ఫిర్యాదు చేశారు. కమల్, కోర్టు ధిక్కారం చేస్తున్నారని, అతడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jun 7, 2021, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.