ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news till 3 PM
టాప్​టెన్​ న్యూస్​ @3PM
author img

By

Published : May 9, 2021, 3:00 PM IST

1. సీఎంలతో మోదీ ఆరా

పంజాబ్, కర్ణాటక, బిహార్, ఉత్తరాఖండ్​ రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులపై ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈమేరకు ఫోన్లో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. గ్రామాలకు నిధులు

కరోనా రెండో దశను నియంత్రించేందుకు గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. 25 రాష్ట్రాలకు రూ. 8,923కోట్ల గ్రాంట్లను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఆయనే ఎందుకు?

హిమంత బిశ్వ శర్మ.. ప్రస్తుతం అసోం రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పేరును ప్రకటించింది భాజపా. సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత సీఎం సర్బానంద సోనోవాల్​ను కాదని.. హిమంతకు సీఎం పదవి కట్టబెట్టడానికి కారణాలేంటి? అనతికాలంలోనే భాజపాలో కీలక నేతగా ఎలా ఎదిగారు? . పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 7 వేలు ఇవ్వాలి

ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇస్తామన్న రెండు వేలరూపాయలు ఏమాత్రం సరిపోవని.. కనీసం ఏడు వేల రూపాయలు ఇవ్వాలని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం డిమాండ్​ చేశారు. కొవిడ్​ కారణంగా జీవనోపాధి కోల్పోయిన ప్రతిఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. అలా సోకదు.!

కరోనా వైరస్‌ జంతువులకూ సోకుతోందా? పెంపుడు జంతువులకు సోకే ప్రమాదం ఉందా? ఒకవేళ పెంపుడు జంతువులు వైరస్‌ బారిన పడితే... మనకూ వ్యాపించే అవకాశం ఉందా? పాడిరైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?... తదితర అంశాలపై పీవీ నరసింహారావు పశువైద్య వర్శిటీ వెటర్నరీ మెడిసిన్‌ విభాగ అధిపతి డాక్టర్ సతీశ్‌ కుమార్‌తో ఈటీవీ భారత్​ ముఖాముఖి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. యథేచ్ఛగా దోచేస్తున్నారు.!

కరోనా మహమ్మారి కొందరికి కాసులు కురిపిస్తోంది. రోగుల అవసరాలే ఆసరాగా అందిన మేరకు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పడకల నుంచి రెమ్​డెసివిర్‌, టుసిలిజుమ్యాబ్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ సిలిండర్ల పేరుతో దళారులు దొరికిన మేరకు గుంజుకుంటున్నారు. రెమ్​డెసివిర్‌ ఇంజక్షన్ల పేరుతో దందాలను ఇటీవల పోలీసులు బట్టబయలు చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. చంద్రబాబుకు నోటీసులు!

ఏపీలోని కర్నూలు జిల్లాలో చంద్రబాబుపై నమోదైన కేసులో పోలీసులు హైదరాబాద్​కు రానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నివాసానికి చేరుకుని నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. అవే మార్కెట్లకు కీలకం!

స్టాక్ మార్కెట్లకు ఈ వారం కరోనా సంబంధిత వార్తలు, స్థూల ఆర్థిక గణాంకాలు దిశా నిర్దేశం చేయనున్నాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్లను కీలకంగా ప్రభావితం చేయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. యువ క్రికెటర్​ తండ్రి మృతి

కొవిడ్​తో పోరాడుతూ యువ క్రికెటర్​ చేతన్ సకారియా తండ్రి మరణించారు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్​ ధ్రువీకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ధైర్యం కోల్పోవద్దు..!

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓ వీడియో సందేశాన్నిచ్చారు యువ కథానాయకుడు నిఖిల్​. కొవిడ్​తో సమాజంలో నెలకొన్న పరిస్థితులపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. కళ్లేదుటే ప్రాణాలు పోతున్నా కాపాడలేని దుస్థితికి నెలకొందని ఆయన అన్నారు. అయితే ఎలాంటి పరిస్థితిలోనూ ధైర్యాన్ని కోల్పోకుండా మహమ్మారిపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.