ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్@11AM

author img

By

Published : May 29, 2021, 10:58 AM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

Top ten news till 11 AM
టాప్​టెన్ న్యూస్ @ 11 AM

పీల్చేస్తున్న ప్రైవేట్​ ఆస్పత్రులు

హైదరాబాద్​ బంజారాహిల్స్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో 15 రోజుల కొవిడ్‌ చికిత్సకు రూ.22 లక్షల బిల్లు వేశారు. అయినా ప్రాణం దక్కలేదు. కూకట్‌పల్లిలోని ఓ దవాఖానాలో పది రోజులు చికిత్స పొందితే రూ.18 లక్షలు వసూలు చేశారు. తర్వాత వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో మరో బాధితుడికి 12 రోజుల చికిత్సకు రూ.15 లక్షల బిల్లు వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'రహస్య ప్రాంతానికి ఆనందయ్య '

కృష్ణపట్నం నుంచి ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. ఆనందయ్య మందు (Anandaiah Medicine)పై తుది నిర్ణయం తీసుకునే వరకు ఆయనను రహస్య ప్రాంతంలోనే ఉంచనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కేసులు తగ్గుతున్నాయి

దేశంలో కొత్తగా 1.73 లక్షల మందికి వైరస్(Covid cases in India) నిర్ధరణ అయింది. మరో 3,617 మంది కొవిడ్​తో(covid-19) మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,22,512కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'ఆంజనేయుని జన్మస్థలంపై వివాదం'

ఆంజనేయుడి జన్మస్థలంపై నెలకొన్న వివాదం.. ఇప్పట్లో సమసిపోయేలా లేదు. తిరుగిరుల్లోని అంజనాద్రే హనుమాన్​ జన్మస్థలమని తితిదే చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తున్న హనుమద్‌ జన్మభూమి తీర్థట్రస్ట్‌.. గురువారం నాటి సంవాదం తర్వాత.. తమవాదనే నెగ్గిందని తితిదే పండిత పరిషత్‌ చేసిన ప్రకటనను ఖండించింది. వాల్మీకి రామాయణం మాత్రమే ఆంజనేయుడి విషయంలో పరమ ప్రామాణికమని పునరుద్ఘాటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కొవిడ్‌లో ప్రెగ్నెన్సీ.. శిశువుకి ప్రమాదమా?

తనకు ఈ మధ్యే కొవిడ్‌(covid) వచ్చింది. ఇంట్లోనే ఉంటూ ఐదు రోజుల కోర్సు వాడింది. డోలో(dolo), డాక్సీ ఐవెర్‌మెసిటిన్‌(Doxy Ivermektin), జింక్‌(Zinc) కోల్డ్‌(Cold‌) మాత్రలు వేసుకుంది. కోలుకునేసరికి నెలతప్పినట్టు(pregnancy) తెలుసుకుంది. తాను వాడిన మందులు ఏమైనా ప్రతికూల ప్రభావం చూపుతాయా? ఏం జాగ్రత్తలు తీసుకోవాలా..? అని ఓ సోదరి అనుమానం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

హిజ్బుల్​ ఉగ్రవాది అరెస్టు

జమ్ముకశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో పోలీసులు శుక్రవారం ఆపరేషన్​ నిర్వహించి హిజ్బుల్​ ముజాహిదీన్​ ఉగ్ర సంస్థకు చెందిన జకీర్​ భట్​ను అరెస్టు చేశారు. షోపియాన్​లోని గనపోరా గ్రామంలో ఉగ్రవాదులున్నారనే పక్కా సమాచారంతో గాలింపు చేపట్టారు. భద్రతా దళాలకు, ముష్కరులకు జరిగిన కాల్పుల్లో అయిత్మద్​​ అహ్మద్​ దార్ అనే లష్కరే తోయిబా తీవ్రవాది మృతి చెందాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

' భాగస్వామ్యం మరింత దృఢం'

భారత్​, అమెరికా మధ్య జరిగిన చర్చలతో వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత దృఢంగా మారిందని విదేశాంగ మంత్రి జైశంకర్​ తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​తో సమావేశమయ్యారు. కరోనాపై పోరులో భాగంగా భారత్​కు అమెరికా అందించిన సాయానికి కృతజ్ఞతలు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'ఈనెలలో 15వ సారి'

దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్​పై 26 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటర్​కు రూ.93.94కి చేరింది. ఒక్క మే నెలలోనే 15 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'అతని వల్లే చోటు దక్కడం లేదు'

ఒకప్పుడు టీమ్ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన స్పిన్ ద్వయం కుల్దీప్(kuldeep yadav), చాహల్(chahal).. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో కలిసి ఆడేందుకు అవకాశం రావడం లేదు. కుల్దీప్​కు జట్టులో చోటు దక్కడం కూడా కష్టమైపోయింది. దీనికి కారణం స్టార్ ఆల్ రౌండర్ జడేజా(jadeja) స్పిన్నర్ కావడమని పరోక్షంగా అన్నాడు కుల్దీప్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఆ దేశాల్లో మనశ్శాంతిగా బతకొచ్చు

'పూరీ మ్యూజింగ్స్'​ పేరుతో వివిధ అంశాలపై మాట్లాడుతున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. తాజాగా నేషనల్ హెల్త్​కేర్ సిస్టమ్ గురించి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.