ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్@ 11AM

author img

By

Published : Jul 6, 2021, 10:56 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news, telangana news
టాప్​న్యూస్, తెలంగాణ వార్తలు
  • కనిష్ఠానికి కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 34,703 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్​ కేసుల సంఖ్య 4,64,357గా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఖాతా ఖల్లాస్

తమ ప్రమేయం లేకుండా ఖాతాదారుల బ్యాంకు అకౌంట్ల నుంచి రూ. లక్షల్లో డబ్బులు మాయమైన రెండు ఘటనలు నగరంలో చోటు చేసుకున్నాయి. కొవిడ్‌తో మరణించిన... పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అర్ధరాత్రి చోరీ..

మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ బ్యాంకు కాలనీలో అర్ధరాత్రి చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటి కిటికీని తొలగించి చొరబడిన దొంగలు... 20 తులాల బంగారం... పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆపితే ఆగాల్సిందే...

సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం టీఎస్‌ ఆర్టీసీ సరికొత్త వెసులుబాటు కల్పించింది. రాత్రి ఏడున్నర తర్వాత అమ్మాయిలు ఎక్కడ చెయ్యి ఎత్తినా అక్కడ బస్సుల ఆపేలా చర్యలు తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మూడో వేవ్​ సంకేతమా?

మధ్యప్రదేశ్​లో కేవలం జలుబు చేసి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ వార్త అక్కడి ఆరోగ్య శాఖ అధికారులను కలవర పెడుతోంది. మూడో దశకు ఇది సంకేతమా అని వారు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • శక్తిపై కరోనా దెబ్బ!

శరీరంలో పలు అవయవాలలో కణాలు శక్తిని తయారుచేసుకునే ప్రక్రియను కరోనా వైరస్​ నిలువరిస్తోంది. ఫలితంగా అవయవాలు విఫలం కావటానికి ఇదే కారణమవుతోందని యూసీఎల్‌ఏ అధ్యయనం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఐదేళ్ల బాలికపై అత్యాచారం

ఓ కామంధుడి కర్కశత్వానికి అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారి బలైపోయింది. బాధితురాలి ఇంటి పొరుగున ఉన్న వ్యక్తే మృగంలా ప్రవర్తించి కిరాతకంగా హత్యాచారం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఫైజర్‌ పవర్​ఫుల్!

రెండు డోసుల ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటే పలు రకాల కరోనా వేరియంట్లపై ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. వారిలో వైరస్‌లకు వ్యతిరేకంగా శక్తిమంతమైన రోగనిరోధక స్పందన కనిపిస్తున్నట్టు తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • టెస్టు​ సిరీస్​కు ప్రేక్షకులు!

భారత జట్టు ఆడనున్న క్రికెట్​ మ్యాచ్​ల్లో ప్రేక్షకుల సందడి కూడా కనిపించనుంది. యూకేలో లాక్​డౌన్(Lockdown) ఎత్తివేయడమే ఇందుకు కారణం. ఆగస్టు 4 నుంచి ఈ టెస్టులు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సుడిగాలి సుధీర్​ మ్యాజిక్

తన స్నేహితుడు, టీమ్​లోని వ్యక్తి గెటప్​ శీనుపై మ్యాజిక్ చేశాడు. అయితే అతడిని మాయం చేసి, వేరే వ్యక్తి వచ్చేలా చేశారు! ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.