- స్వరం పెంచిన తెలుగు రాష్ట్రాలు
ఏపీ, తెలంగాణ మద్య జల వివాదం.. వాగ్యుద్ధాల నుంచి ఫిర్యాదులు, లేఖల వరకు వెళ్లింది. రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతి కోసం ఏపీ.. అనుమతి వద్దంటూ తెలంగాణ.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- షాతో మోదీ భేటీ
కేంద్ర మంత్రివర్గ విస్తరణపై(Cabinet Expansion) చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పార్సిల్‌లో బాంబు!
పాకిస్థాన్ నుంచి వచ్చిన వీడియోలను చూసి.. నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్ సోదరులు బాంబును తయారు చేసి దానికి టైమర్ అమర్చినట్లు ఎన్ఐఏ గుర్తించింది. తయారు చేసిన అనంతరం నాలుగైదు సార్లు ప్రయోగించారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భూముల విలువల్లో భారీ మార్పులు
రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ(Department of Stamps Registration) ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు పెరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పడకలున్నా పలుకులేదు
కరోనా, బ్లాక్ ఫంగస్ రోగులు తగ్గిపోవడం వల్ల హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రు(Hospitals)ల్లో దాదాపు 2896 పడకలు ఖాళీగా ఉన్నాయి. అయినా.. వీటిలో సాధారణ వైద్య సేవలు ప్రారంభం కాలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భాజపాలో పదవీ పదనిసలు
ప్రభుత్వంలో కీలక బాధ్యతలను అప్పగించే సందర్భంలో నాయకుల వ్యక్తిగత పేరుప్రతిష్ఠలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకునే భాజపా అధిష్ఠానం.. ఆ వైఖరినే ఉత్తరాఖండ్‌లోనూ అవలంభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గర్భిణికి టీకా అభయం
అంతర్జాతీయ ప్రయోగ పరీక్షలు, అధ్యయనాలు.. స్థానిక అనుభవాలు, ముప్పులను దృష్టిలో పెట్టుకొని నిపుణులు చేసిన సూచనలు ఎట్టకేలకు ఫలించాయి. కొవిడ్-19 టీకా ఇకపై గర్భిణులకూ అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నింగిలోకి అధునాతన ఉపగ్రహం
సౌర, అంతరిక్ష వాతావరణాలను పరిశీలించడానికి ఓ అధునాతన ఉపగ్రహాన్ని ప్రయోగించింది చైనా. విపత్తులపై సమర్థ ముందస్తు హెచ్చరికలు చేయడమే కాకుండా.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సింధుకు తప్పని నిరాశ
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో పతాకధారులుగా దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'బొమ్మ' పడేనా?
థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేసింది. అయితే పలు సమస్యలు థియేటర్లను, ప్రదర్శకారులను వెంటాడుతున్నాయి. దీంతో చిత్రాల విడుదల ఉంటుందా? లేదా అనే సందేహం వస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.