ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 1PM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
టాప్​టెన్ న్యూస్ @ 1PM
author img

By

Published : Feb 27, 2021, 1:00 PM IST

  • మన జీవనశైలికి ప్రతిబింబాలు

'ది ఇండియా టాయ్​ ఫెయిర్​-2021'ను వర్చువల్​గా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మన బొమ్మలు భారతీయ జీవనశైలిలో భాగమైన పునర్వినియోగం, పునర్నిర్మానాలను ప్రతిబింబిస్తాయన్నారు. పర్యావరణ హితమైన బొమ్మలను తయారు చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆన్​లైన్​లో నిర్మల్ కొయ్యబొమ్మలు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ కొయ్యబొమ్మలు కొనాలంటే.. ఇక నుంచి అక్కడికి వెళ్లక్కర్లేదు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'ది ఇండియా టాయ్ ఫేర్' ద్వారా ఆన్​లైన్​లో కొనుగోలు చేయవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అంబానీ కేసులో పురోగతి

ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో ఓ నిందితుడి వివరాలను పోలీసులు కనుగొన్నట్టు సమాచారం. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తి అరెస్టు

కొవిడ్ ప్రారంభ దశలో ఓ వర్గాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేసిన వ్యక్తి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్​కు వస్తున్నాడనే సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

దిల్లీ ప్రతాప్‌నగర్‌లోని ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. సిలిండర్‌ పేలుడు వల్లే మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది 28 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. మంటలు ఆర్పే క్రమంలో పలువురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కన్నీళ్లు తెప్పిస్తున్న యాడ్

ఒక యాడ్​ చూసి ఆ ఉత్పత్తి కొనాలా లేదా అని వీక్షకులు ఆలోచిస్తారు. ఇక్కడ మాత్రం ఆ ప్రకటన చూసి నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రెండున్నర నిమిషాల వీడియో ప్రకటనను ఇప్పటివరకు 23 లక్షల మంది చూసి ఉద్వేగానికి గురయ్యారంటే... అది కేవలం కమర్షియల్​గానే కాదు... ఎమోషనల్​గా ప్రజలకు చేరుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మేడారం జాతరలో భక్తుల అవస్థలు.!

మేడారంలో రెండేళ్లకోసారి జరిగే మహా కుంభమేళ తర్వాత మరుసటి సంవత్సరం మినీ జాతర జరుగుతుంది. అదే సమయంలో గిరిజన గూడేల్లోని అక్కడక్కడా సమ్మక్క సారలమ్మ వనదేవతలను ఆరాధ్య దైవంగా పూజించే గిరిజనులు ఆ ఉత్సవాలను చిన్న జాతర సమయంలోనే జరుపుతారు. గిరిజన గూడేల్లో జరిగే ఆ జాతరలకు కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారు. కానీ అక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చైనాలో ఒలింపిక్స్​ను బహిష్కరించండి

2022లో చైనాలో జరిగే ఒలింపిక్స్​ను బహిష్కరించాలని రిపబ్లికన్​ పార్టీ నేతలు అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. చైనా.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని అందుకే బీజింగ్​ ఒలింపిక్స్​ను అమెరికా బహిష్కరించాలని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కెప్టెన్సీ కోసం స్మిత్​ ఎదురుచూపు

మరోసారి కెప్టెన్​ బాధ్యతలు చేపట్టడానికి స్టీవ్​​ స్మిత్​ ఉత్సాహంగా ఉన్నాడని అన్నాడు ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథి టిమ్​ పైన్. తదుపరి కెప్టెన్​గా జట్టు పరిగణిస్తున్న వారిలో అతడు కూడా ఉన్నాడని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • హృతిక్​ వాంగ్మూలం

నకిలీ మెయిల్​ కేసులో బాలీవుడ్​ హీరో హృతిక్ ​రోషన్​.. ముంబయి నేర విభాగం పోలీసుల ముందు హాజరయ్యారు. అధికారులు ఆయన్ను విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.