ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 9PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 9PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 9PM
author img

By

Published : Jul 4, 2021, 8:59 PM IST

'వాటితో ఏదైనా సాధ్యమే'

"చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, కార్యశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే... ఎవరెన్ని మాట్లాడినా... కేసీఆర్​ ప్రయాణాన్ని ఆపలేరు. ఎన్నో ఏళ్లుగా కంటోన్న కల.. త్వరలోనే పరిపూర్ణం కాబోతోంది. లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం దిశగా పోతున్నాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కృష్ణాబోర్డుకు లేఖ

తెలంగాణ ప్రభుత్వం తన హక్కుగా వచ్చిన నీటితోనే చట్టం, ట్రైబ్యునల్ ఆదేశాలకు లోబడి శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని... ఇందులో ఆంధ్రప్రదేశ్​కు ఎలాంటి అభ్యంతరాలు అక్కర్లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' రాష్ట్రానిది అవగాహనా రాహిత్యం'

కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు. తెరాస నేతలు కేంద్రంపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. హైదరాబాద్​లో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అంతకంటే పనులేమున్నాయి'

కృష్ణా జలాలను కాపాడటం కంటే సీఎం కేసీఆర్​కు పెద్ద పనులు ఏమున్నాయని టీపీసీసీ రేవంత్​రెడ్డి నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతలకు జీవో 203 ఇచ్చినప్పుడు కేసీఆర్ మాట్లాడలేదని తెలిపారు. 34 శాతం కృష్ణా నీళ్లు చాలని మంత్రిగా హరీశ్‌ సంతకం పెట్టారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'తెరాసకు బుద్ధిచెప్పాలి'

కేసీఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఆగస్టు 9న రాష్ట్రవ్యాప్తంగా మహాపాదయాత్ర చేపడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BANDI SANJAY) తెలిపారు. హుజూరాబాద్​లో తెరాసను ఓడించి, ఈటలను (Etela) గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'రఫేల్ డీల్​'​పై రాహుల్​ సర్వే

రఫేల్ ఒప్పందంపై రాహుల్​ మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. జేపీసీ దర్యాప్తునకు కేంద్రం ఎందుకు సిద్ధంగా లేదో చెప్పాలని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ధామీ ప్రమాణస్వీకారం

ఉత్తరాఖండ్​ సీఎం పీఠాన్ని పుష్కర్ సింగ్ ధామీ అధిరోహించారు. గవర్నర్ సమక్షంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఈ యాప్స్‌ తీసేయండి!

వినియోగదారుల డేటా చోరీ చేసే పనిలో హ్యాకర్లు విజృంభిస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్‌లోని 9 ఫొటో ఎడిటింగ్ యాప్‌ల ద్వారా ఫేస్‌బుక్‌ యూజర్స్‌ లాగిన్‌, పాస్‌వర్డ్‌లను సేకరిస్తున్నట్లు డాక్టర్‌ వెబ్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థకు చెందిన మాల్‌వేర్ అనలిస్ట్ విభాగం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ధోనీ భార్యకు సర్​ప్రైజ్.!

పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా అద్భుతమైన గిఫ్ట్​ ఇచ్చిన మాజీ కెప్టెన్ ధోనీ.. భార్య సాక్షిని సర్​ప్రైజ్ చేశాడు. ఇంతకీ ఆ బహుమతి ఏంటి? అసలు వీళ్ల ప్రేమకథేంటి?

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

డిఫరెంట్​గా కల్యాణ్​రామ్.. హన్సిక మళ్లీ.!

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో కల్యాణ్​రాణ్, సత్యదేవ్, హన్సిక, అక్షయ్ కుమార్​ల కొత్త చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.