ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @9AM
టాప్​టెన్​ న్యూస్​ @9AM
author img

By

Published : May 21, 2021, 9:00 AM IST

  • వరంగల్​కు కేసీఆర్..

రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభణ చేస్తుండగా.. బాధితులకు మనోధైర్యం కల్పిస్తూ.. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపేందుకు సీఎం కేసీఆర్​.. ఇవాళ వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఆస్పత్రిలోని కొవిడ్ బాధితులతో నేరుగా సీఎం మాట్లాడతారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నిన్న సంకోచం.. నేడు ఆందోళన!

కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశ ప్రజలు విలవిల్లాడుతున్నారు. మహమ్మారి ముప్పు బారినపడకుండా ఉండేందుకు టీకా వేయించుకోడం పెద్ద ప్రయాసలా మారింది. ఈ క్రమంలో మధ్య తరగతి ప్రజల ప్రస్థానం తొలుత టీకా సంకోచం నుంచి చివరికి నిరాశ నిస్పృహల్లోకి వెళుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ​కూలిన ఐఏఎఫ్​ మిగ్​-21

పంజాబ్‌లో మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది. మంటలు చెలరేగటం వల్ల విమానం కాలిబూడిదైంది. ఈ ఘటనలో పైలట్​కు తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • డీసీఎం దగ్ధం..

ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఔషధాల లోడ్​తో ఉన్న డీసీఎం వాహనం దగ్ధమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రభుత్వాలు విఫలం..

ఇతర రాష్ట్రాల్లో మాదిరి.. తెలంగాణలోనూ కరోనాకు ఉచిత చికిత్స అందించాలని టీపీసీసీ డిమాండ్ చేసింది. కొవిడ్ నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • హైకోర్టులో వ్యాజ్యం..

కరోనా బాధితుల మరణానికి కారణమైన తిరుపతి రుయా ఆసుపత్రి యాజమాన్యం, బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు స్పందించింది. ప్రతివాదులుగా ఉన్న సీఎస్​తో పాటు ఇతర ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వారణాసి వైద్యులతో మోదీ సమీక్ష..

వారణాసిలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో ప్రధాని నరేంద్ర మోదీ నేడు మాట్లాడనున్నారు. ఆన్​లైన్ ద్వారా జరగనున్న ఈ సమీక్షలో.. వారణాసిలోని కొవిడ్​ ఆసుపత్రుల పనితీరు గురించి అడిగి తెలుసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సైనిక బలగాల్లో 90% మందికి టీకా..

భారత త్రివిధ సైనిక దళాల్లోని సిబ్బందిలో 90శాతం మంది కొవిడ్​ టీకా రెండు డోసులు తీసుకున్నారు. 97 శాతం మంది టీకా మొదటి డోసు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • టీమ్ఇండియా చేస్తోంది..

ఒకే సమయంలో రెండు వేర్వేరు దేశాల్లో సిరీస్​ల కోసం రెండు జాతీయ క్రికెట్ జట్లను పంపించనున్న తొలి దేశంగా భారత్ నిలవబోతోందని అన్నాడు పాక్ మాజీ సారథి ఇంజమాముల్ హక్. ఆస్ట్రేలియా తమ అత్యుత్తమ దశలోనూ ఈ ఘనత సాధించలేకపోయిందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చాలా మార్పులొచ్చాయి..

ప్రస్తుతం చిత్రీసీమలో చాలా మార్పులొచ్చాయని అంటోంది నటి ప్రగ్యా జైస్వాల్. పెళ్లైన తర్వాత కూడా కొందరు కథానాయికలు కెరీర్​ పరంగా దూసుకెళ్తున్నారని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.